వాకిలి » కిరణ్మయి ఇంద్రగంటి

తెల్లటి వొక కల
తెల్లటి గువ్వ మళ్ళీ వచ్చింది

కిటికీనే పీటగా చేసుక్కూచుంది

నా వంటిల్లు దాని సినిమా తెర

ఒక్కోసారి ఇద్దరం ఎదురుబదురు

నిలబడి వుండిపోతాం– ప్రేక్షకురాలు, నటి

కవ్విస్తూ వినోదిస్తూ.

నా పరుగుల వురుకుల గిన్నెల శబ్దాలు,

వూహాగీతాల కూని రాగాలు,

కల్లోల హృదయాంతరంగాల వల్లెవాటు తడిచారలు

చెంపచేతి పరభాషా కబుర్లూ –

ఇవ్వన్నీ వింతగా, కదలక మెదలక చూస్తుంది.

భయం లేదు, బెరుకు లేదు.

కొంచెం దూరంగా, కొంచెం ఇటూగా జరిగి

గూఢచారిలా నామీదో కన్నేసి వుంచుతుంది.

నాలుగ్గింజలు విసిరితే మొహం తిప్పేసుకుంటుంది.

మెత్తటి రెక్కల్ని ముట్టుకుందామంటే అందదు!

తళతళలాడే సూర్యకాంతిలో

తనో తెల్లటి కల,

కల కలాక్షేపం

మా ఇద్దరి ఆపేక్ష గూఢం,

చూడబడే చూపులోని ప్రేమలాగా

మనస్సంద్రంలోని మర్మం.

ఆ గువ్వ లేని గూడు

కళలేని ఖాళీ తెర.