వాకిలి » పి. అనుదీప్

కొన్ని కన్నీళ్ళు
ఇప్పుడు కాస్తంత దు:ఖం కావాలి!

పుడమితల్లి పేగు కొసను తెగ్గొట్టే ఉమ్మనీటి ఉప్పెన రావాలి.

పైరు పసికందై గుప్పిట్లో మొలకనవ్వులు చిందాలి.

వాడిన వాగుల్లో నీటివాలు అలలపూలు పూయాలి.

మబ్బుగొడుగు పట్టి ఆకాశం వేడెక్కిన పరిగ వెన్ను తట్టాలి.

వానవిల్లు ఎక్కుపెట్టి మేఘం

నది నడుము(మ)ను గిలిగింతలు పెట్టాలి.

కడగళ్ళ వాకిళ్ళను కడిగేసి వడగళ్ళ ముగ్గులెట్టాలి.

కాలిలో ముల్లుకి కంట ఒలికే నీరులా

కర్షకుడి బాధకి కారుమబ్బు కన్నీళ్ళు చిలకాలి.

ఇప్పుడు దు:ఖాశ్రువు పాశుపతాస్త్రమై

కరువుసీమ లో కలిమి గంగను వెలికి తీయాలి.

ఇప్పుడు మరింత  దు:ఖం కావాలి!

అనుదీప్ వయసు 15 సంవత్సరాలు. నెల్లూరు జిల్లా కొండదిబ్బలో పదవ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ నాన్న గారి ప్రోత్సాహంతో తెలుగు నేర్చుకుంటూ, తెలుగు సాహిత్యం మీద ఇష్టం పెంచుకుంటున్నాడు.