వాకిలి » బండారి రాజ్ కుమార్

ఖాళీచేయాల్సిన సమయం
రాత్రి తెగిపడిన అవయవాలన్నీ

ఉదయపు నడకలో

గడ్డిమైదానంపై మంచుబిందువుల్లా మారి

నీ పాదాల కింద చిట్లిపోయి

నెత్తుటి పారాణి దిద్దిపోతయినీకు నువ్వు ఇక కనిపించవు

ప్రకృతిలో దొంగలుపడి

పగటి అద్దం కళాయిని ఎత్తుకపోతరు

గాయాల తాలూకు మచ్చల్ని తడిమి

ఎర్రగా పండిన నీచేతి మైదాకు కలల్ని

జోరుగా కురిసిన వాన సుట్టం

వెళ్తూ వెళ్తూ తోడు తీసుకపోతది

పేరుకుపోయిన దుక్కపుమంచు పొరల్ని

తొలగించుకున్నంక

వేళ్లసందుల్లోంచి జారిపోయే

గతకాలపు పీడకలల ఉశికెధారల్ని సంతర్పణం జేసినంక

యాష్టపడని సుతిమెత్తని ఎండపొడలో

నిలువెల్లా తడ్వడానికి

ఒక కొత్త పొద్దును కలగన్న రాత్రి

ఈ ఇంటిని ఖాళీచేయాల్సిన సమయమొచ్చిందని

రేపటికి తనను తాను

దానంచేసుకుని తప్పుకుంటది

గొంతు తడిపిన చెయ్యి
నెలపొడుపును జూసిన ప్రతీసారి

కాంతుల్ని నింపుకుని

కండ్లుమూసుకుని

చేతులతో  నన్ను వెదికి పట్టుకుని

చూపుల్ని నా మొఖం మీదికి

చిరునవ్వుతో గుమ్మరించేది

గప్పుడు  నా ముందు

నెలపొడుపు సుత దిగదుడుపే.

తానమాడితె

నున్నగ  నిగనిగలాడుతవని

అట్టగట్టిన పెయ్యిమీది మట్టికి

గిర్నికాడ పట్టిచ్చిన సున్నిపిండికి పందెం గట్టేది

ఒత్తుల కాగిన ఉడుకునీళ్లుబోసుకుంటె

పానం అల్కగుంటదని

వాయిలి ఆకేసి మర్గబెట్టిన నీళ్లు

మొఖంమీద గుప్పిత్తె

పడిశం పరారయ్యేది

అలుకు జల్లిన వాకిట్ల ముగ్గేసి

గడపలు పుదిచ్చి

బాయినీల్లు చేది

గోలెం నింపి

బోల్లు కడిగి

పొయ్యి ముట్టిచ్చేది

ఉడుకునీళ్లు జల్లుకుంట

మూడు కాళ్ల పీట మీద తెల్లని గుడ్డేసి

బియ్యపు రొట్టె జేసేది

వొట్టిబోయిన  కాలంల

ఉట్టిమీది సద్ది కూడు దించుకుని

నపరింత నంజుకుతినమనేది

అరుగుమీద కూసోని

దిగులుగుండె బరువుదీర

ఉప్పోసకు నాల్గుముచ్చట్లు పంచుకొమ్మనేది

కాలం కలిసొచ్చేదాక

కట్టమెప్పటికీ  తీరందేనని

గుడ్లల్ల నీల్లు దీసుకుంట

గట్ల రందిపడితె ఎట్టనని గదుమాయించేది

మాపటేల పొద్దుగుంకిందని

తెల్లారి పొద్దుపొడవకుండుంటదా..అని

మనసు కుదుటపడితె

లోకాన్ని జయించినట్టేనని

తత్వం బోధించేది

దోసిలి పట్టి  గొంతు తడిపిన చేతులవి

దేవిదేవి గూగం పంచిపెట్టిన తీపి మూటలవి

తవ్వితోడిపోసుకున్న

జ్ఞాపకాల ఊట మా నాయనమ్మ.

రంది రౌస బత్కులు
పందిరిగుంజను కావలిచ్చుకున్న బీరతీగలు

సాలెగూటిలో చిక్కుకున్న తేనెటీగలు

అనుభవిస్తేగాని తెలీని కొన్ని బాధలు

ఇసుకలోకి నీరింకినట్టుగా కొన్ని మనాదులు

మాటల్లో ముంచి ప్రేమల్ని అద్దినా మానని గాయాల గురుతులు

తొర్లిచ్చి తొర్లిచ్చి ఉఫ్ ఉఫ్ మని ఊదుకుంట తాగాల్సిన కొన్ని కన్నీళ్లు

అన్నీ కలెగల్సి గజిబిజి ఆలోచనల సంద్రంపై తేలుతయి

ఎడబాషిన బంధాలను కలిపే దారపుబిండెలు

కులుకుతూ ఎనుకులాడుకున్న నీడల గుత్తులు

ఆ.. యింకెజేత్తనని మర్శిపోయిన మోతకోలు మాటల పనులు

చిన్నాచితకా పుల్లలేరుకొచ్చి

కట్టుదిట్టంగా పేర్సుకున్న గూడుచెదిరి

కంటిసూపుల సూరుకు యాళ్లాడుతున్న కొన్ని కలలు

రందిరౌస బత్కుల అలలపై కొట్టుకొచ్చిన ఆల్చిప్పలైతయి

రాలిన ఎంటికెల యాదినెరుపులు

రాపిడికాలపు కత్తెర్ల మీద తెగిన గూడల చెప్పులు

మెదడు పొరల్లో మాగి మాగి మట్టిమనిషి వెతల కతలనల్లుతూ… సుఖదుక్కాలైతయి

Painting: Annavaram Srinivas

తెలంగాణ అస్తిత్వపు నిషానీలు
ఈడ నిత్తెం యుద్ధమే…

తకరార్ బెట్టుడే దెల్వనోల్లు

కయ్యానికి సై అన్న సైనికులైన్రు !

గావురాల ప్రేమలు

గంజికి ఏడుత్తాంటె

ఖాయిసుపడ్డ మన్సులు

నెగట్ల ప్యాలాలై ఏగుతాంటె

ఉప్పిడి ఉపాసం బతుకులు

నూరుగాని రాయి మీద కక్కుబెడ్తాంటె

దెశమంతులమని …

కట్టమీదగూసోని

ఎంటికెలీరబోసుకుని

పబ్బతిబట్టినమని.. ఈరేషమేత్తాంటరు

లగుదొర్కితె లగ్గమేనని

ఉట్టిమీద ఊరేగుడేనని

ఊరంత సాటింపేషి

అరుగుమీద కూసోని ఆరిందెనని

మూడు ముచ్చట్లకు ముప్ఫై యాటలు నర్కి

మూలకున్న కుండ

ముచ్చెమటలుబోత్తాంటె

ముక్కుమీద ఏలేసుకుంటరు

సోడు నూకలు లేకున్నా

నిండుకున్న గుమ్మి మీద

ఊరబిశికెను ఆలనియ్యనని

కత్తికి కంకణంగట్టి పెద్దిర్కమంటరు

ఎంత తూర్పారబట్టినా

తాలుగింజలేనని ఎరుకైనా

కల్లంల కాంటబెట్టిచ్చి

అప్పులోని చెప్పుకింద

సుట్టబట్టబెట్టి

న్యాలసూపులేసుకుని

దూలానికి దోతిగట్టి

మిడిగుడ్లేసుకుని

మిట్రమిట్రజూసుకుంట ఉయ్యాలూగితె

బారసాలైనంక…

బంతిలగూసుండబెడ్తరు

చింతచిగురు రుశిమర్గిన నాల్కెలతో

గంజిలో తొక్కును నంజుకతినేటోల్లు

నపరింత పంచుకునుడే తెల్శినోల్లు

ఆరుద్ర పురుగంత మెత్తని మనసున్నోల్లు

పురాగ ఇసిరెలు లేని గుడిసె గుండెలు

కమస్కం నాజాతి మూలవాసులు

తల్లడమల్లడై గిడ్సబారిన బత్కులమీద

పొగిలి పొగిలి ఏడ్సుకుంట ఆగమైనోల్లు

గిప్పుడు…

తౌటంబెట్టుకుని

మూలాల్లోకి తవ్విపోసుకుంట

పతారలేని బత్కుల్ని

అతారగా ఎక్కుపెట్టిన

తెలంగాణ అస్తిత్వపు నిషానీలైన్రు!

ఇచ్ఛంత్రం
దినాం…

ఒక్కగోడకే  ఒక పక్కే  సున్నమేత్తరు

చేతికిచ్చిన కాయితం ముక్కను

తిర్లమర్లదిప్పి సూడనియ్యరు

పానాలు కిందమీదైనా..

ఆయే..పాయే అయ్యేట్టున్నా

ఎలుగుపడ్డ ఇసిరె మీదికి సుత సూపు ఆననియ్యరు

నీడలు…

బరువెక్కిన గుండెలతో

కండ్లల్ల దీపాంతల ఒత్తుల్ని  ఎక్కిత్తయి

తునాతునకలు జేషి

ఎల్తురును తూర్పారబట్టి చీకటి రాజ్యమేల్తాంటది

కొండెక్కిన మనిషి  దిగొచ్చేనాటికి

కలత నిదురలో..

సగం కాలిన కలలతో

తీరని కోర్కెల కమురువాసనతో

కూసాలు ఇడ్వని నాగుంబాములు  బుసలుకొడుతాంటయి

నిజాల నిప్పుకణికెల మీద పొర్కనెగేషి పొగబెట్టితె

కండ్లమంటేషం ఒళ్లంత కాలబెట్టినంక

పాలకంకుల గింజల్ని ఒలిషి పావురాలకు పచ్చులకు తినబెడ్దమంటె

సొప్పబెండ్లు దొరకని కరువున్నదని  కతలల్లుతరు

ఇస్త్రీ  మడతల జేబుల్లో  పెళపెళమని కరుకు  కాయితం తళతళమెరుస్తూ  ఊరిత్తాంటె

డొక్కలెండిన పేదల పేగుముడుతల్లో మెతుకుల జాడ దొర్కబట్టిద్దామని డేగకళ్లతో దేవులాడుతరు

కూశికూశయిన పానాలు  కూలబడితె

బత్కుల్ని కుల్లబొడ్శి

చిల్లంకల్లంజేషి

చీకటి పురాణాల చీరనేషి  బాగోతాలాడుతరు

నెత్తురు

ఒత్తుల కుండల నీళ్లలెక్క మసులుతాంటది

కొర్రాయి మర్రేసుకుంట

చిట్టుపొయ్యి వేదాంతంజెప్పుకొత్తది

ఎందుకు తండ్లాడుతానవ్ బిడ్డా ?

గిదైతే.. ఇచ్ఛంత్రంగాదు సుమా అని!

ఓ.. వుల్లా, గిటు సూడున్రి
పానం వున్నా కొన్ని వస్తువులకు ఫకరుండదు

మనిషి వస్తువుగా మారినంక

వస్తువు  మనిషిపై పెత్తనంజేత్తున్నదన్క

గలగలలాడే చెల్లని సత్తుపైసల గొంతుకలు మూగబోతయి

కళకళలాడే రూపాయిని గతచరిత్రపు పునాదులపై నిల్పి పట్టంగట్టినంక

అంతర్జాతీయ అంగట్లో మారకపు మాంజాతో కరెన్సీ నోట్ల పతంగిని ఎగరేషినంక

నిండైన నీళ్లపట్వలు పటుక్కున పల్గిపోతయి

బతుకంటే పల్గిపోయే నీటిబుడగలని  ఎరుకైనంక

గోసలువడ్డ పెయిల మబ్బులపిట్టలు రెక్కల్నిసాపి ఎగిరిపోయినంక

తరతరాల ఆలోచనల గూనపెంకలు ఇరిగిపోతయి

ఇత్తునం బద్దలయ్యే సప్పుడుతో నరాలు చిట్లినంక

షిలుంబట్టిన నెత్తురు నొసట్ల తిలకంబొట్టుబెట్టినంక

ముత్తెంతసేపు
బత్కు నీళ్లసుక్క

గడియల్నే ఆవిరైపోతది

ఇద్దరి నడ్మ ఊపిరి సెగలు

పొగలు గక్కినపుడు.

మబ్బుల్నే నడిసొచ్చే ల్యాత ఎండపొడ లెక్క

నిప్పుల తట్టల్ని మోసే పగటాల్ల లెక్క

సల్లని మాపటాల్ల లెక్క

గాయిగాయి తిరిగే రాతిరి గాలి లెక్క

మూసిన గుప్పిట లెక్క

గుడ్లకాయ బుక్కనిండ పోసుకున్నప్పుడు మర్రని నాల్కె లెక్క

కొచ్చెని ముల్కు అరికాళ్లల్ల దిగబడ్డప్పుడు సమ్మని మూల్గులెక్క

కోపంలో మందలిత్తె

పచ్చగడ్డి భగ్గుమన్నట్టు

ప్రేమతో కావలిత్తె

ఎన్నముద్ద కరిగినట్టు

ఏ గడియకు ఆ గడియ

షానా కొత్తగా… షాన్ గ

ఆత్రంగ ఆవురావురుమన్నట్టుంటది

ఆమెతో… ఆ ముత్తెంతసేపు.

బడుగుజీవుని బతుకుసిత్రం
కావడిబద్దకు రెండు కల్లులొట్టీలు

భుజానికెత్తుకుని ఈడ్సుకుంట

బతుకు పోరుపయనం సురువైతదిమొగులును ముట్టిచ్చుకోవాలనే ఆశతో

కొమ్మలు లేని తాడిసెట్టు విర్రవీగుతది

మట్టలూపుతూ వేలెడంతలేవని ఎక్కిరిత్తది

గాలి ముచ్చట్లకు షెవులూపుతది

గాలి సవ్వడికి, సంగీతానికి

ఒళ్లంతా పులకరించి తందనాలు ఆడుతదిమోకుతో తాటిని కావలిచ్చుకుని

కాళ్లకు గుజిబంధమేసుకుని

కాల్జేతులు ఒడుపుగ పట్టి

సర్రసర్ర సగమెక్కినంక

గుజిపట్టుదప్పి మోకు మొరాయిచ్చిందంటే

పైపానాలీ పైనే..!

ఒక్కసారి కళ్లు మూసుకుని

పెళ్లాం బిడ్డల దల్సుకుని

లేని ధైర్నం కూడబలుక్కుని

మొగులుకు, న్యాలకు నడ్మ ఊగిసలాడుతూ

పొట్ట కూటి కోసం కల్లులొట్టి నింపుతడు

కల్లు ఒడ్సుకుని

పానాలు అరచేత పట్టుకుని

ఈ పూటకు గండం గట్టెక్కిందనుకుంటడు

ఎంత ఒడుపుగ ఎక్కుతడో

అంతే ఇగురంగ దిగుతడు

కొత్తలు బొంతల పడంగనే

పోరగాండ్లకు ఇంత కూడు దొరికిందని సంబురపడుతడు

ఎంతైనా

బడుగుజీవుని బతుకుసిత్రమే!

గాల్లో.. ముట్టిచ్చిన దీపమే!!