వాకిలి » శ్రీనివాసు గద్దపాటి

అరచేతులు
మేం కలసిపాడుతాం

పాటలో లయవుండదు

అయినా మే పాడుతాం

ఎందుకంటే…?

ఆ రాగం మాదికాబట్టి

మేం ఎండలో పనిచేస్తాం

మా స్వేదం ప్రవహిస్తుంది ఎండలో

శ్రమకు ఫలితమేంటో తెలుసా…?

మూడుపూటలాతిండి..!

ఇక ఎవడైనా

సంతోషంగా పాడగలడా సుమధుర గీతాన్ని….?!

రాత్రి ఒక స్వరం వినిపిస్తుంది

చల్లని వణికించే స్వరం

హోళీ నో….

ఇంకేదో…..

కృతజ్ఞత మరచిన దెయ్యాల పాట

ఏదైతేనేం….!

ఇప్పుడు పాటల రాగం మారిపోతుంది

హొయ్య…హో.

హొయ్యా…. హొయ్యా

చిన్న గోతామును ఎత్తినట్టు

మా దుఃఖాన్ని ఎత్తి అవతల పారేస్తాం

కన్నీళ్ళను చెమటలో కలిపి పారిస్తాం

ఇప్పుడుచేతిలో ఆయుధం ఉంది

ఆయుధం రాపిడికి

అరచెతులు వేడెక్కుతున్నాయ్

హిందీ:-హరీశ్ పర్మార్

స్వేచ్చానువాదం:-శ్రీనివాసుగద్దపాటి

వారికి భయం
వారికి భయం

బంజరభూమి గుండెల్నిచీల్చి

ఆహారాన్ని పండించే నల్లని గరుకైన చేతులు

ఇప్పటివరకు వారికి ప్రవేశం నిషిద్దమైన చోట

అదేసామర్ద్యంతో కలుసుకుంటాయని

వారికి తెలుస్

ఇదొక యుద్ధం అని

వారికి తెలుసు ఓటమి తధ్యమని

అయినా ఒక అబద్ధపు ముసుగువేసుకొని

ఏంతాకాలం…?

వారు ఓడిపోవటం తధ్యం.

వాలియొక్క తీక్షణ బాణాలనుండి

ఆకాశం నుండి వర్షించే నిప్పులనుండి..

అయినా..

వారు తమ పాత బాణాల్ని పదునుపెట్టుకుంటున్నారు

చౌరాస్తాల్లో నిర్భయంగా తిరుగుతున్నారు

వారికి తెలుసు

రోడ్లమీద కవాతు చేసే ఖాకీలు

వారి రక్షణకోసమేనని

కల్లకి గంతలుకట్టుకున్న న్యాయదేవత

అవసరమొచ్చినప్పుడు

పురుష సూక్తం లోని పదవ మండలాన్ని

పునరుక్తం చేస్తుంది

అయినా వారికి భయమే

భవిష్యత్తు గర్భం నుండి అరుస్తూ…

బయటకువస్తుంది వేల సంవత్సరాల అసహ్యం

వారి పూర్వీకులు దాన్ని రచించారు ఒక భవిష్యనిధిలా..

అది వారిని ఎక్కడ ముంచేస్తుందో

ఎదో తేలియని చీకటి లోయల్లో

అక్కడినుండి బయటపడే అన్ని మార్గాలూ

సుగ్రీవుని వలెస్వయంగా వారే మూసేసుకు వచ్చారు

దారులు అడ్దగించి నిలబడి

పొలాల్లోని మట్టిపరిమళం నిండిన చేతులతో

ఉచ్చస్వరంతో వారికి వ్యతిరేకంగా అరుస్తూ ఉన్నారు

వారిని చుట్టుముట్టిన తెల్లకోట్లపై రక్తపు మరకలు

కెమెరాల తీక్షణమైన వెలుగులో స్వచ్ఛంగా కనిపిస్తున్నాయ్

రోగుల మూలుగులు లోపలే మ్రింగివేయబడ్డాయ్

తలుపుబయట రొడ్లమీద పుట్టిన శ్రేష్ఠ మైన శబ్దాలు

అన్ని సామర్ధ్యపు పొరల్ని తొలగిస్తున్నాయి.

హిందీ- ఓంప్రకాశ్ వాల్మీకి

స్వేచ్ఛానువాదం- శ్రీనివాసుగద్దపాటి

కులం
ఎవరు మేల్కొన్నారు..?

ఎవరు నిద్రపోతున్నారు..?

ఏం మార్పు జరిగిందిక్కడ..!?

ఇప్పుడుకూడా…..

ఒకశిశువు

తల్లి గర్భాన్నుంచి

కులాన్నివెంటేసుకొని పుడుతుంది

బోధపడుతుందా….!?

ప్రపంచమే బోధపరుస్తుందిలే….!

ఈ కులం ఎట్లాంటిదంటే….?!

వయస్సుతోపాటు రెండు రెట్లుపెరుగుతుంది

ఇప్పుడుకూడా మనిషి

ఒకచెట్టునెక్కి

కూర్చున్నకొమ్మనే నరుక్కుంటున్నాడు

ఈ నీడలు ఎప్పటినుండో

వెంటాడుతూనే వున్నాయ్…

కులం

నరికేస్తె తెగిపోదు

కాల్చేస్తే కాలిపోదు

అదికూడా..

ఆత్మలలాగే అమరత్వం పొందింది

హిందీ: హరీష్ పర్మార్ (హరీష్ పర్మార్ ప్రముఖ గుజరాతీ దళితకవి)

స్వేచ్చానువాదం:శ్రీనివాసుగద్దపాటి

అది నేనే
అదినేనే

శుబ్రంగా ఊడ్చిన రోడ్లమీద

చీకట్లో మెరిసే మెరుపు

ఆ మెరుపును నేనే

చేతిలో విరిగిన ఆటబొమ్మతో

పులకించిపోయె పిల్లాడు

పిల్లవాని ముఖంలో పులకింత

ఆ పులకింతను నేనే

పొలంలో

మట్టినుండి మొలకెత్తే

ధాన్యపు సువాసన

నేనే

వారు ఎవరినైతే ధూషించి గెంటివేస్తారో

ఆఇంట్లో

మర్చిపోయి

ఆకలికి ఏడ్చే పిల్లలు

ఆ ఏడుపులో… ఆకలి

ఆ ఆకలి నేనే

వంచనకు గురై

బక్కచిక్కిన జనాల

గాయపడిన ముఖాలపై

గాయంలా అతుకున్న

సంతాపభరిత దినాలు

ఆ ముఖాల్లో

ఇంకా మిగిలిఉన్న ఆశ

అదినేనే

వృక్షాల్లో నదీజలాలు

ఎండా గాలుల్లో

శ్రామికుని రక్తపు వాసనలు

వరదలో కొట్టుకు పోయింది గుడిసెల ధుఃఖం

ఎండకు బీటలువారిన

నేలతల్లి గొడ్రాలితనం

అదినేనే

కేవలం

నేనుమాత్రమే.

హిందీ: ఓంప్రకాష్ వాల్మీకి

స్వేచ్చానువాదం: శ్రీనివాసు గద్దపాటి

ఓంప్రకాశ్ వాల్మీకి జూన్ 30 1950 వ సంవత్సరంలోఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు.ప్రముఖ దళిత కవిగా.. రచయితగా సుపరిచితులైన  వాల్మీకి తన ఆత్మకథ “జూఠన్” లో దళిత జీవన విధానం, ఒక దళిత విద్యార్థిగా అయన పడిన కష్టాలు,, ఎదుర్కొన్న అవమానాలు.స్వాతంత్ర్యానంతరం కూడా దళితులు ఎదుర్కున్న సమస్యలు ఇందులో వివరించారు .. కవిగా “సదియోంకీసంతాప్”., “బస్ బహుత్ హో చుకా” ఘుస్ పేట్ “‘ మొదలైన కవితా సంకలనాలు.ఇంకా” దళిత సాహిత్య సౌందర్య శాస్త్రం.”సఫాయిదేవతా” మొదలైన రచనలు చేసారు. ముఖ్యంగా. వాల్మీకి కులచరిత్ర ద్వారా తనకుల చరిత్రను సమాజానికి పరిచయం చేసారు