ఇది రాత్రంతా నిద్ర పోదు
ఉదయాన్నే పేజీ పేజీకి
వేయించిన అప్పడాల్లాంటివి
వేపాకు పచ్చడిలాంటివి
సున్నుండల్లాంటివి
జీడి పాకంలాంటివి
వార్తలు పట్టుకొస్తుంది.
తెల్లారితే ఇది ఇక
నిద్రే పోతుంది
పేజీ పేజీకి
సాలె గూళ్ళే ఉంటాయి
సాలె గూళ్ళల్లో
చచ్చిన సాలీళ్ళు.
ya, the life span of daily is very short. కాని నిజం చెప్పాలంటే నా లాంటి చాలా మందిమి డైలీ లో సాహిత్య పేజి,ఎడిటోరియల్ పేజి మాత్రమే చదువుతున్నం.వార్తలు ప్రేజుదిసు తో, కొమ్ము కాసే మృత భాషలోనే వున్తున్నాయ్.
పేజీ పేజీకి
సాలె గూళ్ళే ఉంటాయి
సాలె గూళ్ళల్లో
చచ్చిన సాలీళ్ళు.
its a poem with good subject, beginning is good,
sale gullu saleellu are reminding about scams and inaction