ఏటి అలలపై
ముడిజార్చింది రేయి
హోయలుబోతోంది చందమామ
ఎన్ని పాటలో రేయంతా!
జ్ఞ్యాపకాల ముసురుపట్టి
మలుపులన్నీ దాటుతూ
ప్రశాంత ప్రయాణానికి
పయనమయింది పడవ!
ఏటి అలలపై
ముడిజార్చింది రేయి
హోయలుబోతోంది చందమామ
ఎన్ని పాటలో రేయంతా!
జ్ఞ్యాపకాల ముసురుపట్టి
మలుపులన్నీ దాటుతూ
ప్రశాంత ప్రయాణానికి
పయనమయింది పడవ!
ఏటి అలలపై
ముడిజార్చింది రేయి
ఇది చాలా బాగుంది
మిగతా రెండు లైన్లు ఇంత కన్నా బలంగా ఉంటే బావుండేది
మరొక్కసారి తిరగ రాయండి
“ప్రశాంత ప్రయాణానికి
పయనమయింది పడవ!”
ప్రయాణం అన్నా పయనం అన్నా ఒకటే.
ఈ రెండు పదాల్లో ఒకదాని బదులు వేరే పదం వాడితే ఇంకా బాగుండేది.
జ్ఞాపకాల ముసురుపట్టిన
మలుపులన్నీ దాటుతూ
ప్రశాంత ప్రయాణానికి
పలుకలలు కంటోంది పడవ!
జ్ఞ్యాపకాల ముసురుపట్టి
మలుపులన్నీ దాటుతూ
ప్రశాంత ప్రయాణానికి
పోతూవుంది పడవ!…………. చాలా బాగా రాసారు మాస్టారు