తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు చామర్తి మానస ఎంపికైంది. తనదైన అనుభవాన్ని అనాయాసంగా దృశ్యమానం చేయగల ప్రతిభా వ్యుత్పన్నతలు నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి.
గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్, వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాస రావు, పద్మలత, తులసీ మోహన్,స్వాతికుమారి, మమత లకు ఈ అవార్డ్ లభించింది.
మానస రచనలు కొన్ని:
చామర్తి గారికి నా అభినందనలు !
Congratulations Manasa gaaru. సంతోష మేసింది.
My congratulations to Manasa Chamarthi .
హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మానస గారూ!!
పురస్కారాలు వాటికి వన్నెతెచ్చే వ్యక్తులకు ఇవ్వాలని, పురస్కార గ్రహీతలే వాటికి విలువ తెస్తారని నమ్మే వ్యక్తిని. అందుకే ఈ ఎంపికకు అటు ఎంపికైన మానస గారితో పాటుగా ఎంపిక కమిటీని కూడా అభినందిస్తున్నాను.
చాలా సంతోషం .. భలే అనిపించింది
అభినందనలు మానస గారు.
Very good, i am happy for you manasa. Congratulations.
మానస గారూ,
హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.
చామర్తి మానస గారికి హృదయపూర్వక అభినందనలు.
అభినందనలు
ఇంకో చోట చెప్పినట్టున్నాను. మరోసారి మనఃపూర్వకంగా. మానసా! ఇప్పటికే చాల మంచి కవిత్వం రాశారు. ఇక ముందు ఇంకా బాగా రాసి మరిన్ని విజయాలు సాదించాలని ఆకాంక్ష.