నుడి-6 (ఏప్రిల్ 2016)
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి - 6' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: ఏప్రిల్ 20, 2016.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5 6
7 8
9
10 11 12 13
14
15 16
17 18
19 20 21 22
23 24
25
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
3. చీట్లాట మారి దారి తీసింది వాడకా? (3)
7. అంతరిక్ష యానానికి అవసరమైన ఇది రావడం ఎటు? (3)
8. వ్యభిచారి స్లిప్ అవ్వడం! (3)
9. డబ్బులు నడుమ తేలికై రెండింతలైనాయి! (3)
10. గున్న బావి ఉన్న తీరు మారి బహువచనంలో బాగున్నది! (4)
12. వినయం లాంటిదే కాని దీనిలో వణకు మారి వుంటుంది (4)
14. తేకువలోంచి పావురాల శబ్దం సగం తొలగించి తీసుకురా (1)
15. ఈ నాయకుడు చూపించేది ప్రధానమైన అల్లిక కావచ్చు! (2, 2)
16. అంగడి చరణం ఏర్పరచిన హస్తాక్షరులు (4)
17. లవణం అక్కడ. కాని మంచిమంచి చీరలను నేస్తారిక్కడ! (3)
23. గొటాలాలా వుండే దీనికోసం వాదిలా మారాలి (3)
24. సంగతి ప్రారంభం వున్నా లేకున్నా ఇది మాట్లాడటమే (3)
25. తృష్ణ కోసం వెనుదిరిగిన ఏనుగు ముందు కోపంలో లోపం లేదు (3)
1. పోనురాను రిపీట్ అయినది ఒకటి పోగా యుద్ధం చేశాను! (3)
2. ఇటుపక్కన కచేరి గోడ నిర్మాణానికి ఇది అవసరం కావచ్చు! (3)
3. మేకపేడతో పునర్నిర్మితమైన (? అనుచిత) ఆశాసౌధం (2, 2)
4. రాణా కాలు మొదట్లో కుచించుకుపోయింది. సరిచేస్తే హేతువులు బయట పడవచ్చు! (4)
5. దర్జీ తయారు చేసే ఇవి తియ్యగా వుంటాయా? (3)
6. సైన్యంగా వృథా (3)
10. లోపలిదానికి విరుద్ధం (3)
11. (ఒక)సారి ఆవిడ తన ఆజ్ఞను పోగొట్టుకోవాలి (3)
12. మొదట్లో అర్ధభాగమే వున్న కవుల సంఘం (3)
13. బిగుతు కాదు కనుక విడిచిపెట్టు! (3)
17. అంగీకరించు, కాని తలను మార్చి కారంతో వచ్చేది వేసుకో! (4)
18. కత్తిగ్గూడ రివర్సులో నడుమ కుదించుకుపోతే గద్గదం వస్తుంది! (4)
19. నెల కింద పైకి వచ్చిన రంది మెదడు (3)
20. టంకోలా ఇంకోలా మారింది. ఇదొక ఆట (3)
21. ఇష్టనభాలు నష్టపోగా మిగిలిన భారీ జంతువులు (3)
22. కొంటె వెంట వచ్చే స్త్రీ కావచ్చు! (3)