నుడి-7 (మే 2016)
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి - 7' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: మే 20, 2016.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5 6
7 8
9
10 11 12 13
14
15 16
17 18
19 20 21 22
23 24
25
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
3. వారినే నేను దంచేస్తే నీరునిచ్చేది వస్తుంది! (3)
7. విరివి అయిన (3)
8. ముప్పావు భాగం గోడ కూలి చౌరస్తాగా మారింది! (3)
9. భుజ సంయోజనంతో భూషణాలయ్యే యశాలు (3)
10. కొత్తదైన ఆ ప్రవాహం ఇక కలిసిపోవాలి (4)
12. ఉత్కంఠలాంటి దీనికోసం రెండు సార్లు హతమార్చాలి! (2, 2)
14. రావాలి మొదట్లో. మారాలి నడుమ. (1)
15. ఎడముకమే మరి పెడముకంగా ఉన్నప్పుడు లోపల కనిపించే ఐక్యములాంటిది (4)
16. మిగతావి పోయాక తాజ పాలవి మితంగ సర్దితే వచ్చేది టూరిస్ట్ స్పాట్ కావచ్చు (4)
17. పూత (3)
23. మూడు సూత్రాలున్నది హానే (అ)ట! (3)
24. గాసటబీసట గాజుపాత్రతో జ్ఞాని అయిన సూఫీ సన్యాసి! (3)
25. పై రాబడికి మార్గాలు (3)
1. శ్వాస కొసకు అటూయిటూ బాట ఆధారం (3)
2. ఇంగ్లీషువారు తెలుగులో పోరు! (3)
3. వాటాతో కీలు కలగలిస్తే ఏర్పడే సాధనం (2, 2)
4. నోరులో ఉండే ప్రారంభ రహిత వృత్తాంతములు (4)
5. పొట్టి కవితలు. ఆంగ్లోచ్చ ప్రారంభం వీటి ప్రత్యేకత (3)
6. భార్యగా రావాలంటే సవ్యంగా ఆగాలి! (3)
10. ఆమె 10 అడ్డంకు విరుద్ధమైన ప్రయోగంలో (3)
11. రంధ్రం కోసం నడుమ సంకోచంతో చూశాము (3)
12. కూతురు తనూ ఉంటుంది ప్రారంభంలో (3)
13. ఆకు జాడ ఉన్నా లేకున్నా పచ్చదనమే (3)
17. లంకంత కన్నాన్ని పోగొట్టుకున్నాక దానిమీద నీ తలే పైకి లేవాలి. ముదురు నీలిమ కాదిది (3)
18. ఆరామాలు (4)
19. కడ లేని కడలి స్టాంపుతో కూడుకున్నదా? (3)
20. ఇది పరభాషలో చలికాలం కాబట్టి ఆలకిస్తరు! (3)
21. మార్దవంలో ఒక చివర పనివాడు (3)
22. దొడ్డికి ముందుండే చాటు (3)