నుడి-8 (జూన్ 2016)
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి - 8' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: జూన్ 20, 2016.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5 6
7 8
9
10 11 12 13
14
15 16
17 18
19 20 21 22
23 24
25
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
3. వృత్తంలో ఉండే దీన్ని ఆవు మీద రాయొచ్చు! (3)
7. కతార్నాకయిన ఏరియా ఉంటుంది లోపలే (3)
8. కట్టడానికి బలాన్నిచ్చేది మళ్లీ మొదలవుతుందా? (3)
9. కవాటం ఆలోచనకు అదనపు కొమ్ము (3)
10. రెండు సార్లు ఆగిపోము అనే తెలంగాణ గాబరా! (4)
12. రాత్రిలో రంకు హిట్లరు పోకడను సూచిస్తుంది (4)
14. ఉదాహరణకు కులు. కాని ప్రథమార్ధం మాత్రమే (1)
15. అరవై నిమిషాల్లో కోడి తిరిగితే ఒక దుర్గం వస్తుంది! (4)
16. హారాన్ని లేపడమంటే దాడి చేయడమే! (4)
17. ఆ సరాగములు సగం ఆలంబన (3)
23. స్త్రీ రాగం (3)
24. ఈ సుమప్రేమికునికి ఆరు పాదాలుంటాయా? (3)
25. శ్రీకృష్ణుడు చూసిన తండ్రి! (3)
1. మొదట్లో తానే ఎదురు తిరిగిన స్వాతంత్ర్య సమర యోధుడు (3)
2. చెయ్యి ముందు హిందీలో కూడా ఉంటే భయంకరమే (3)
3. లతకు వ్యాపారంలో 33.33% నష్టం వచ్చి తడబాటుతో కలిగే దిగులు! (4)
4. సగం సాయంత్రమైన వేళా విశేషం (4)
5. తీరా లిపులు రాలిపోయాక చూసుకుంటే నొప్పులు మిగిలాయి! (3)
6. తల్లి లాంటిది అంతు లేని అడవిలో ఈదిన నడుము చిక్కుకుంది! (3)
10. ఆరోగ్యం యావత్తు పోయి ఆ బీమారి మిగిలింది! (1, 2)
11. బెల్లుట! (3)
12. సంతోషం లేని స్థితిలో శ్రుతి కూడా ఉండదు (3)
13. కొమ్ము లేని ఆటజంతువు కొస విరిగిన బండిని సూచిస్తుంది (3)
17. నాగరికం కాని ఆ వికట అకటావికటం (4)
18. తండ్రీ! వచ్చెయ్యాలి (4)
19. నెల తర్వాత వినత వినలేదు కనుక ఈమె ఆడ మనిషే! (3)
20. పల్లి కలిస్తే పండ్లకు ప్రసిద్ధమీ ఊరు (3)
21. ఈ కార్డు కొందరికి వరం కనుక ఆపరేషను ఆపవద్దు! (3)
22. సుందరంగా అంగలో వేసిన అర పాదం (3)