నుడి-10 (ఆగస్ట్ 2016)
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి - 9' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: ఆగస్ట్ 20, 2016.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5 6 7
8
9 10
11 12
13 14 15 16 17 18
19
20 21 22
23 24 25 26 27 28
29 30
31 32 33
34 35
36 37
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. క్షీరభాండం కోసం పాకల పునర్నిర్మాణం చేసి, గారెను వెనక్కి తీసుకురావాలి (2, 3)
5. అనువైన పరిస్థితిని సూచించే దీని కోసం వాని తొలగింపు తర్వాత నివాసాల కూతను సరిదిద్దాలి (5)
8. స్వల్పమైనదాని కోసం చెల్లాచెదరైన శవములేల? (5)
9. తోట పరిసరాలుగా గల ముఠా అనంతంగా రుద్దుట! (3)
10. తక్కిన (3)
11. తర్వాత మళ్లీ కుళ్లిపో అనే చేతి ఆభరణం (2, 3)
13. ఎర్రబడే అనంతమైన ధాన్యం (2)
15. జల అంగీకార సూచక ఏకాక్షర వాక్యమట (2)
16. 8 అడ్డంలో మొదటి కొంత కుశజత (2)
18. 33 అడ్డంలు ఎన్నో ఉంటాయిందులో (2)
20. ఉనికి స్థానం కోసం మాసానికి పక్కన సంవత్సరంలో రెండోది వచ్చి చేరింది (4)
21. అందమైన కుక్క తోక చుట్టూ పోయి.... (3)
22. జాడించని బ్రహ్మాదుల సగం, కార్యం (4)
23. అవస్థలో సగం మరుగు (2)
24. గురువులు లేని బాలశిక్ష ఒకటి కాదు రెండు కాదు, చాలా ఎక్కువ (2)
26. ఈ వైరు సగమే కడతారు (2)
27. ఆమ్రేడిస్తే పురుగుల కదలికను సూచించేది (2)
29. కిళాంబి నరసింహాచార్యులు నీ నా మంచి కైతగాడు. మరో విధంగా హృదయమున్న కావ్యుడు (2, 3 / 3, 2)
31. స్త్రీ కోసం మొదలు లేని కమలాల తిరుగుబాటు కావాలి (3)
33. ఆకుల జన్మస్థానం (3)
34. కటిన కుండ అమర్చితే వచ్చే గమనం సాఫీగా ఉండదు (2, 3)
36. పూజ్య రహితమైన నికర సాయం సవరింపుతో చూపే కెమికల్ (5)
37. పిల్లిని తవ్వే వత్తులను ఎగరగొట్టి తారుమారు చేస్తే అపివేయడమే (5)
1. వంటలో మార్పు చెందిన రిషితో ఇచ్చే వేతనం లాంటిది (5)
2. ఆచ్ఛాదించటం చిన్న పాత్ర (అ)ట (3)
3. తారుమారైన 16 అడ్డం (2)
4. ఇది శరీరంలోని భాగం కనుక దహించివేయము! (4)
5. పామిస్ట్రీ రెండవ భాగంలో ‘సగము’ (2)
6. ప్రేమ కూరి, ఆ తర్వాత మితంగ గతంను తొలగించాలి (3)
7. యుద్ధం లేకుండా పోతారు కానీ, దీనికి ఇరువైపులా అడ్డదిడ్డంగా తట్టు కల ఆర్థిక గడ్డు పరిస్థితికి పరిష్కారమా? (2, 3)
11. వెనకాల ముందూ వెనకా వెంబడించుట (2)
12. చిరుగుల చిన్న తీసివేత కారణంగా వచ్చే దురద (2)
14. చివర తీసేసి వారటుల దుమ్ము దులిపినచో వచ్చు అభ్యాసము మంచిది కాదు (5)
15. గ్రామం బయట పిసరు చుట్టూ ఊతల అమర్పు (5)
17. పహిల్వాను గారి వాహనం. ఆయన ఇందులో పోతారు. కాదు, వస్తారు సక్రమంగా (3, 2)
18. కరువు లేని చెరువు కట్ట పక్కన భూమి పత్రాలు ఎంజాయ్ చెయ్యడానికి పనికొస్తాయి (5)
19. ఇక్కడి చెట్టు చెడిపోతే ఇబ్బందే! (3)
23. చాచా! లాకుల ధర చాలా పడిపోయాక కత్తుల వెల నిలకడగా వుంది! (3, 2)
25. ఓర్పు పక్షమని వెతకాలి అందులోనే (2)
26. తాగునీటి బావిలో బాగునీటి జాడే లేకుంటే వచ్చే వాసన! (2)
28. సిజేరియన్ ఆపరేషన్ స్త్రీలకు నిజంగా ఇదే! (3, 2)
30. ఐరావతం మంచి వితరణ (4)
32. గాలి లేని రాగం (3)
33. నెమలి కపిలా మారాలి (3)
34. కుర్రతో కలిసినా కలవకపోయినా వీడు చిన్న పిల్లాడే కావచ్చు (2)
35. ప్రసవించి చూసి (2)