నుడి-11 (సెప్టెంబర్ 2016)
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి - 9' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: సెప్టెంబర్ 20, 2016.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5 6 7
8
9 10
11 12
13 14 15 16 17 18
19
20 21 22
23 24 25 26 27 28
29 30
31 32 33
34 35
36 37
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. అది పొలమ్ము చూపించే తూణీరమ్ము (3, 2)
5. ములగకాడ కొసల నడుమ సరిచేసిన వారికి శుభ్రంగా ఉండని వీధి (3, 2)
8. బాణాల(తో) స్నానం (5)
9. ఇదివరలో పడగలోని అంతర్భాగపు తిరుగుబాటు (3)
10. ఉభయచరాన్ని ఆచ్ఛాదించను (3)
11. సక్రమమైన నకలు వల్ల వచ్చే పువ్వు (2, 3)
13. ఒక రోజు వెనక్కి వచ్చి సాక్షాత్కరించిన పురాణ వాహనం (2)
15. టచ్ చేసి, అన్నాను (2)
16. సాధారణంగా దీని తర్వాత రంపాన పెట్టడముంటుంది (2)
18. కాలమహిమ చేత ఇవి ఓడలు కావచ్చునంటారు (2)
20. అవతలకు అచ్చు తీసి అడ్డదిడ్డంగా స్మరించకు (4)
21. కొమ్ము లేని గుర్రం అల (3)
22. పువ్వులు లోయలో ఉండాలి సుమా! (4)
23. పూజాపునస్కారాలు ఆద్యంతం విరులే (2)
24. ఈ దహనం ఉండేది సుందర కాండలో (2)
26. ఇంతవరకు కొసల్లో ఉన్నది రాసి తిరగెయ్యాలి (2)
27. అపస్మారం కోసం ఇంకో మారు లోపల వెతకాలి (2)
29. చిచీ, కమ్మటి ఈ మిశ్రమంలో వెలుతురే ఉండదు! (2, 3)
31. అట్నుంచి ద్రవించే అలవాటు - నిద్రలో (3)
33. ఆంగ్ల ఆవిరిని మార్చితే వచ్చేది గౌరవమే (3)
34. ఇది కిళ్లీ కోసం అవసరం కనుక, పాలకు మతభేదాన్ని తీసుకురావాలి (5)
36. లీవ్ అప్లికేషన్ (3, 2)
37. సెలూన్లలో కస్టమర్లకు ఈ అవమానాలు తప్పవా? (2, 3)
1. అటువంటి ప్రారంభం తర్వాత సరిదిద్దిన కవనంలో వీక్షించడం (5)
2. ఈపాటి నాయకుడు ముందస్తు సర్వేలకు ప్రసిద్ధుడు (3)
3. విదిశ దిక్కు మొదటిదాని మొదలును నరికెయ్యాలి (2)
4. నా గోడ ఉత్తరానికి ఎగబాకిన కత్తిమీద నాభి (1, 3)
5. వదనం కోసం మేము కంటిలోపల చూడాలి (2)
6. మొదట్లో గుడి వచ్చి చేరింది కనుక, కోపం ప్రత్యక్షమైంది (3)
7. ఆరుగురి అవలోకనావయవాలు (3, 2)
11. ఈమెకోసం వెనకటి బేసి స్థానాలు ఖాళీ కావాలి (2)
12. పాతకాలపు నాణెం (2)
14. అన్ని సైడ్లలో ఉండే పౌరాణిక సెక్యూరిటీ గార్డులు (5)
15. సర్వం క్షేమం (2, 3)
17. పెద్దనిద్ర కానిది (2, 3)
18. మా కోతి కొంత ఏలుబడితో కలగాపులగమైంది కనుక, వేడుకో (5)
19. పాకెట్ లేని మొగల్ చక్రవర్తి! (3)
23. చిన్న పాక సరిగ్గా పూసెడి గురి (2, 3)
25. వేడి చేసి, రక్షించి కొంత 16 అడ్డంలాగే ఉంటుందిది (2)
26. గృహం తాలూకు ఇందాకటి పాత్ర లేదు (2)
28. తడబాటుతో రుమాలు వేషా. కానీ చూస్తే అవి నిజరూపాలు కావు! (2, 3)
30. ఒక ఊరిలో చీరలలో చిన్న మార్పును ప్రవేశపెట్టాలి (4)
32. మొదలు లేని సోది క్షామానికి దారి తీస్తుంది (3)
33. ప్రాయం కాపరువంటి శ్మశానపు జాడను పోగొట్టుకుంది (3)
34. కొందరి తల నరికితే వచ్చేది దీనికి సమానార్థకమవుతుంది (2)
35. కోపాన్ని సూచించే మానసికస్థితిలో సగం (2)