నుడి-13 (నవంబర్ 2016)
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి - 13' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: నవంబర్ 20, 2016.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5 6 7
8
9 10
11 12
13 14 15 16 17 18
19
20 21 22
23 24 25 26 27 28
29 30
31 32 33
34 35
36 37
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. కృష్ణాష్టమి అట్ల పండుగ కాదు. కాని చాలా వరకు అట్లానే ఉంటుంది (2, 3)
5. విస్తరి అంచు చుట్టూ పరిచాక పనిమనిషి ప్రత్యక్షమౌతుంది (5)
8. జనకుడు సమ్మానించడు (2, 3)
9. శాపాల సమూహం కాదు. సంగీతంలో యిది పున్నాగతో కలిసి రావచ్చు, కలవకుండానూ రావచ్చు (3)
10. అసంపూర్ణ పురుషత్వం మత్తునిస్తుంది! (3)
11. అది మొదలు పెట్టిన అనంతరం సర్దుబాటు చేసుకునేది నేనే కాక ఫలితంగా వచ్చేవి ఎన్నెన్నో! (5)
13. సుగ్రీవ పత్ని యిచ్చే నేల సారవంతమైనది కాదు (2)
15. మత్తు పానీయం కోసం విచ్చేయుము (2)
16. అమ్మమ్మా! దాని ప్రారంభానికి దీని ప్రారంభాన్ని కలపాలి (2)
18. ఏనుగును పక్కకు తోసి కరిచావు కనుక యిది మరణమే (2)
20. పు పు పు - ఇట్లాంటివి ఆరున్నొక్కటి రోదనలు (4)
21. నగ నాసికతో ఎర సంధి చెయ్యాలి (3)
22. ఈ వూరు వినూత్నమైన జంట పేరా? (4)
23. సారం లేని విరోచనాల వ్యాధి ఎక్కువే (2)
24. వెనుకకు తీసుకురాను కనుక ఇది పొగడ్తే (2)
26. కాబట్టి ఇది అడవి (2)
27. బుద్ధి లేని ధీరులే వెనుతిరిగారు కనుక వ్యతిరేకంగా ఉన్నారు! (2)
29. మిట్ట మధ్యాహ్నం ఒక కొమ్ము లేని పలుప గుట్ట కొత్తగా అవతరించింది (5)
31. కొమ్మలు లేని నగరమా యిది? (3)
33. నిదర నిను ముంచేస్తే వచ్చేది వెనుకకు వ్యతిరేకం (3)
34. నూతనమైన మకాం పాతది కాని పరుపు (2, 3)
36. ఇంగలమూ దాన్ని కప్పేదీ అటుదిటుగా వచ్చాయి (3, 2)
37. నుడికారం మాట్లాడే పాఠశాల! (5)
1. కొత్తరకం బిర్యానీ కోసం ఉత్తపుణ్యానికి మొదలు పెట్టి, ఆ తర్వాత అయోమయంగా వలచారు! (3, 2)
2. వదరుబోతు చూపించే వసారాల సమూహం (3)
3. భూతం సగతంగా సగానికి సగం లేదు (2)
4. అకారణంగా కొంత భాగంలో సగం మెరిసిన దేశం! (4)
5. పేకతో కలిసి వచ్చేది అనంతం (2)
6. వేంకటాచారి మనసు లోని సౌందర్యం (3)
7. కరువులో వలయం లేని తల్పం ఎదురొచ్చి కోరినవన్నీ ఇచ్చేది (2, 3)
11. అమ్మకు ఇమ్ము కొమ్ము, తెమ్ము శరమ్ము (2)
12. ఒకదానిలో దాక్కుని వుంది, అవునా? (2)
14. మన్మథుడూ అతని భార్యా ఒకరివెంట ఒకరు ప్రత్యక్షమయ్యారు (3, 2)
15. మెల్లగా మండే దుప్పట్లు నడుమ తేలికయ్యాక ఖరీదు చెయ్ (5)
17. నదీ ధరాపాతం అనంతంగా కుదురుకున్నప్పుడు ఒక అమ్మాయి చేసే పూజ కావచ్చు! (5)
18. చాద పేలాలే చెల్లాచెదరు కనుక ఎక్కువ బీదవాళ్లే (2, 3)
19. కప్పలకూ రాజకీయ నేతలకూ దీనితో దగ్గరి సంబంధం అనుకుంటా! (3)
23. శక్యం కానటువంటి అస్తవ్యస్తంగా గానివి అల కావచ్చు (3, 2)
25. (ఒక) సారి భర్తే శీర్షాసనం వేశాడు (2)
26. నది లేని పంపకాలు నడిపించేది (2)
28. రక్తం కారి (5)
30. సిబి చుట్టూ పడ్డ చంటిపాప (2, 2)
32. ఆరుకు పోగొట్టుకుని ఆఖరుకు రారు. ఇది నిశ్చయం! (3)
33. మాటలు రానివాడికి (3)
34. పైకి విప్పుకొని మధ్యన దాగివున్న హెయిర్ స్టైల్ (2)
35. రాయి రకం (2)