నుడి-16
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి ' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2017.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4
5
6 7 8
9 10 11 12 13
14 15 16 17 18
19 20 21
22 23
24 25 26 27 28
29 30 31 32
33 34 35
36
37 38
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. కనపడని నరానికా, కావాలి మార్పు? (4)
3. కంచిపై రాశా. కాని, రాలేదు. తర్వాత సవరణ చేస్తే వచ్చింది మానవతకు మచ్చ లాంటిది (4)
5. శ్లోకంలో గేలిని సూచించే మాటకు మూలం (3)
6. స్త్రీ ప్రధానంగా ఇంతే తినాలి! (2)
7. అశ్వారావుపేట సెంటర్లో వ్యతిరేకంగా వస్తాయి! (2)
9. తూర్పునుండి పడమరకు రాకుము టక్కున. అందులో ఉంటుంది దండోరా లాంటిది (3)
12. అత్యాచారాలు నేటి రోజులు కావు, ఆ తర్వాతి రోజులు (3)
14. అంతు లేని చిన్న నాటకం ఆనాటి ఆకారాన్ని కోల్పోయింది (2)
15. దీనిపక్కన భావం చేరితే వస్తుంది టైము లేనితనం (3)
17. ముక్కలాట తారుమారైతే పుట్టేది కోతే! (2)
19. Albert Camus ఇంటిపేరు (2)
20. మొదటి నెలలో సగం పంటనిచ్చింది (2)
22. ఇది వల కనుక, ఆడకోడి లేకుండా పెట్టజాలం! (2)
23. దారపు కొసలు దవ్వుకు వ్యతిరేకం (2)
24. ఏకం చెయ్యాలంటే మధ్యన వున్న రక్షణోపకరణాన్ని గుర్తు పట్టాలి (2)
26. సూర్యుడూ, కిరణమూ (3)
28. ఆ మనుషులు తరువాతి సెంటర్లో వెనుతిరిగి ఉన్నారు (2)
29. రెండు వైపులనుండీ బాగవ్వు (బహుశా జబ్బు పడ్డాక) (3)
31. ఈ పల్లి ఉంది హైదరాబాదులో (3)
33. పుప్పొడి రత్నాల జంట తలల సంయోజనం (2)
35. తోక లేని పవిత్ర జంతువుతో ప్రారంభమయ్యే పరాయి పసిడి (2)
36. భామను మార్చగా వచ్చిన పాతకాలపు నటి అసంపూర్ణం (3)
37. తొండలనుండి వచ్చేవి ఇలా దర్శనమిస్తాయా? (2, 2)
38. సగం వందనానికి ముందు అటుదిటుగా ఉన్న మన్మథపత్ని చూపించే నిరాకరణ (4)
1. పాటకాడు వినూత్నంగా రక్షించుట! (4)
2. ఉదాహరణకు పద్యానికి ఛందస్సు. దీనికోసం ఋషిని మార్చాలి (3)
3. మీదిఅంతస్తులో ఉండేవాళ్లా? (3)
4. పొగడ్తలు కావు, దుంపచరణం ప్రసాదించే అగడ్తలు! (4)
6. ఇంతవరకు కొసల్లో ఉన్న ద్రవపదార్థం రాయటానికి అవసరమయ్యేది, పూర్వకాలంలో (2)
8. సగం బట్టలుతికే స్థలం తిరుగుబాటు చేస్తే కంఠపాశమే! (2)
10. అసమనేత్రుని కొరకు ఘ్రాణేంద్రియము అన్నాను (3)
11. ఏడింటిలో 3, 2, 4 ఒకదాని వెంట ఒకటి వస్తే గొప్ప కదా! (3)
13. చిన్న పొత్తము (3)
14. ఎనభై శాతం రసికంగా నా అమర్పు మారింది. ఇది కొందరు కాంట్రాక్టర్ల పనితీరును సూచిస్తుంది (2, 2)
15. వేరు సహా వేరు చుట్టు అనంతమైన సగము (4)
16. మొత్తం సంపద కోసం కుతి మరుగు పరచితిని! (4)
18. గొడవలు పెట్టుకునేటాయన పేరు చీకో కావచ్చు! (4)
19. కాకినాడ నుండి తెచ్చుకున్నదాన్ని తింటే ఎంతో మజా. అయితే మధ్యన ఉన్న పదహారింటిని తొలగించాలి! (2)
21. పట్టణం పైకి వస్తే అనంతమైన శత్రువు కనిపించవచ్చు (2)
25. చెరిసగం రాసింతర్వాత తల కొట్టేసిన కవులు పక్కన చేరి, వినికిడి సాధనాలను ప్రత్యక్షం చేయిస్తారు! (3)
27. మొదట గురువుండే మూడక్షరాల పదం ఒక సమూహమా? (3)
28. మానవా! పో. యిక్కడ చింతించి బయటికి లాగాలి – ఇక్కడే (3)
29. ఇది ఖజానా కనుక, శాగాకు ఇరువైపులా కోరం! (4)
30. తిట్టుకోరని దూషణని తొలగిస్తే దంష్ట్ర బయట పడింది! (2)
31. చాలా ధైర్యమున్న రెండూ ఒకటే! (2)
32. తల లేని మనుషుల ఆకృతి చూపించే రూపం కొత్తది! (4)
34. నాకేశ! (3)
35. గుంత యొక్క నడుమ నెమలి నడుముతో ఆవిర్భవించిన చిన్న నది! (3)