నుడి-17
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి ' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: మార్చి 20, 2017.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4
5
6 7 8
9 10 11 12 13
14 15 16 17 18
19 20 21
22 23
24 25 26 27 28
29 30 31 32
33 34 35
36
37 38
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. అవసరానికి అరకుక్కను అమర్చుకోవాలి! (4)
3. ఈ ఎత్తిపోతల పథకం దేవుడు మొదలైనవాళ్లది కావచ్చు (4)
5. పద్మినికి చెల్లెలా ఈమె? (3)
6. పరాయి పసిడి పడుకోవాలి! (2)
7. సీతా చిలుకల మధ్యది కట్టుకోకపోవటం చూపిస్తుంది (2)
9. సృష్టికి విరుద్ధమైన ఇది గుడిలో లేదు దేవా! (3)
12. కాపీ నడుమ బక్కచిక్కిన నక్కలు! (3)
14. దహనమయ్యే వారంలోని ఒక రోజు (2)
15. సహనం ఒక తోక లేని కోయిల! (3)
17. చివరకు తేలికైనది వద్దు (2)
19. ముస్లిములు చూడగోరేది అట్నుంచి ఇటు వచ్చిన నగారా? (2)
20. 4 నిలువులోని సగం (2)
22. ఒక వీరుడు రావాలి. కాని, రాలేదు! (2)
23. హా! నగరం ఆభరణరహితమై కేవలం ఒక దండ మిగిలింది! (2)
24. ఆమనిలో అంగడి (2)
26. ఆంగ్ల దారికి రెండు వైపులా కారి, భారతదేశంలో పారేది! (3)
28. కొస ఖండించిన కరాలు చేసెద(ను) (2)
29. పక్షి కోసం సగంలో సగం మత్తుపానీయం (3)
31. వంకరటింకరగా పాతాడు కనుక, గానం చేస్తాను (3)
33. పందికామంలో మంది మాయమైతే బురదలు అసంపూర్ణం (2)
35. పేజీ కోసం కకకక లేకుండా కలుపుట! (2)
36. మొగాంబో! యీ లుబ్ధులలో పల్లకీ మోసేవారు కనిపిస్తారు! (3)
37. తిరగేసిన గానం తర్వాత సులువుగా కేక విశేషణం లేదు కనుక, ఇవి పేలుతాయి (4)
38. పానుపుల మరమ్మత్తు ఆవిర్భవింపజేసేది పుణ్యాత్ములకు వ్యతిరేకులను కదా! (4)
1. అటువైపు శిరస్సు మీద గౌరవం లేని అవమానం (4)
2. కపటమైన నా ఊహకు రెండవ గురువును విలుప్తం చేసి వెనుకకు తిప్పాలి (3)
3. అనుకోనిదే సగం అనుమానాన్ని పోగొట్టుకుని పైకి వచ్చింది. ఎందుకో! (3)
4. ణాణాణాణా, ఇటువంటివి 100,000 - వ్యాధితో కలిసి రావచ్చు (4)
6. So, రాము రాలేదు కనుక, అతని తమ్మునిలాంటి వాడొచ్చాడు! (2)
8. చూడ(గా) బంగారం అసంపూర్ణం (2)
10. కుబేరుడే. ఇతడే ప్రశ్నలకు ప్రసిద్ధుడు (3)
11. పిలిచి తిరుగుబాటు చేస్తే అది నాటీయే కదా! (3)
13. గులాబీలు, సంపెంగలు, గోరింటలు, పొగడలు, పొన్నలు, పున్నాగలు, గన్నేరులు, తామరలు, మల్లికలు వచ్చి, ఇందులో దాక్కున్న పువ్వును బయటికి లాగాలి! (3)
14. ఇది చిన్న నవ్వే కాని, గుంపుది కానవసరం లేదు (4)
15. సగం పైకి దహించుకుపోయి వున్న ఓ అమ్మాయీ! (1, 3)
16. జగడానికి శత్రువా ఈ ఎడారి? (4)
18. తోక లేకుండా దున్ని, ఆ పైన అడ్డదిడ్డంగా పోతున్న మహిషం! (2, 2)
19. పోటికి మాయమయ్యాక కాటికి పోవా? (2)
21. ఆల్కలీ మొదట పొట్టిదై, నాశనమైంది! (2)
25. కలహానికి సరితూగవు (3)
27. భిన్నమైన మూలం కలిసి కుదించుకుపోయాయి (3)
28. వాదోడుకు ముందొచ్చేది (3)
29. తాపత్రయం కోసం కావలసింది సరైన టపాకులా? (4)
30. పైకొచ్చిన పంజరం కొసలు చూపించే సాధనం (2)
31. 37 అడ్డంలో యాభై శాతం వెనుతిరిగింది (2)
32. ఈ ఉగ్రవాది కోసం అడ్డదిడ్డంగా తాను బలి కావాలి! (4)
34. కావచ్చు, ఇదొక దేశరాజధానిలా వినపడుతుంది (3)
35. చెల్లాచెదరైన పాపిష్ఠి మనుషులు చూపించేది ఒక రుచా? (3)