నుడి-20
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి ' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: జూన్ 20, 2017.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4
5 6
7 8
9 10
11 12 13 14
15
16 17 18
19 20
21 22
23 24
25 26
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. ఎస్ - దీని తర్వాతది సగం చెట్టు కావచ్చు, లేదా పండు కావచ్చు (3)
3. సుంకం కోసం తూర్పునుండి పడమరకు వచ్చిన తుంపర వర్షం (3)
5. పోలీసులు ఈ భటులు - అంటారు వెరైటీగా కొందరు (3)
7. ఉబలాటం మూడు తాపలు (4)
8. ప్రియురాలికి డి.పి.టి. వేయించి, అటుదిటుగా మూసివున్న చేయిని చూపించాలి (4)
9. ఒక రకం పాత్రల (3)
11. మోసగాడు తారుమారు చేసిన పటిక (3)
13. ఇలా పోయి ఇరుక్కుంటాం ఒక్కోసారి (3)
15. ఆస్తితో కలిసి వచ్చేది ప్రస్తుత అంగళ్లలో అటుదిటుగా పడివుంది (3)
16. రాబడి కోసం పువ్వు లేని ఆవిరి తర్వాత దాచిపెట్టం (3)
17. ఈ చేప వంకరగా ఉంటుందా? (3)
19. మ్యాట్రెసే కాయితంగా మారింది (3)
21. ఉత్తర భారతంలోని సత్రమే ఒక ఆట జరిగే స్థలం (2, 2)
22. అదృశ్యమైన మా తర్వాత నయమై క్రమంగా రావాలి (4)
23. ఈ కుటిలత్వాలు వాగుల తర్వాత వస్తాయనుకుంటా (3)
25. ఎట్నుంచి చూసినా అవే చూపులు - పరాయి దేశస్థులవి (3)
26. గత తెలుగేడు (3)
1. సుతారి అవక విశేషణం లేదు. ఆనక విపర్యయంతో ఉపోద్ఘాతం వచ్చింది (5)
2. ఈ గానాలు పూర్వం ఎక్కువగా వినపడేవి. ఈ ప్రశ్నలు ప్రాచీనకాలంలో అడగబడినవి (2)
4. మేము మూసగాలి లోన చుక్కలం. మీరు సమాన దూరంలో ఉన్నవాటితో వయసు మీరిన జంతువును తీసుకురావాలి (3, 2)
5. భీతిగా ఇందులో క్షతి కిందనుండి పైకి వచ్చింది (3)
6. మోట కకావికలు చేసిన జుట్టు (3)
10. వామన శిశువు (3, 2)
12. తెర పదారణాలలో సగం మార్పునకు లోను కావాలి (3)
14. యుద్ధాలు కారణాలు కాలేదు (3)
16. ఆకులలో రాధ పూజ చేసేవారు (5)
18. ఆంధ్ర ఎయిర్ హోస్టెస్? (3, 2)
19. పస లేని పొలతి నడుముకు బయట కిందనుండి పైకి వచ్చింది వంపే (3)
20. పలు మారులు నడుమ చిందరవందరగా పడివున్న తుండుగుడ్డ (3)
24. డాగురించు నల్లని పాత్ర (2)