నుడి-22
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి ' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: ఆగస్ట్ 20, 2017.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4
5 6
7 8
9 10
11 12 13 14
15
16 17 18
19 20
21 22
23 24
25 26
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. ఓ చండమారుతా! నీ షాపులో దాక్కున్నాడు ముస్లిమ్ రాజు (3)
3. గుడి లేని చింతల కలగాపులగం ఆలోచించం (3)
5. శత్రువు మరణం పూర్తి కాలేదు. అందుకే కేక వేశా (3)
7. నాశనం చేసేవారు తడబాటు చెంది ఏర్పరచిన శుభాశుభ సూచనలు (4)
8. చింక దారిని మరమ్మత్తు చేస్తే కాటేసిందా? (4)
9. శీర్షరహితంగా తూర్పునుండి పడమరకు కలిపాక ఇక్కడ శివుడు ప్రత్యక్షమౌతాడు. (3)
11. ఒక రకమైన మంచం కోసం ఇక దీని ఉత్తరార్ధాన్ని కంటిలో పడెయ్యాలి (3)
13. విధ్వంసానంతరం కవితలు మిగిల్చిన చరితములు (3)
15. హంసమూలాలకు కులాల ప్రసక్తి లేదు. అందుకే సర్దుబాటు చేసుకుని గుంపుగా ఉండిపోయాయి (3)
16. రివర్సులో మెత్త. ఇక్కడ దారి తిన్నగా ఉండదు (3)
17. ఆచారి మన ఒట్టును మాయం చేయగా మిగిలిన సౌందర్యం (3)
19. నడుమ తేలిక అయింది పోల్చుకో. తర్వాత వెనక్కి రావడంతో పోగొట్టుకో (3)
21. ఒకటే రెండు సార్లు భిన్నమైన మూలం (2, 2)
22. దానం చేసేవాడి బలం (4)
23. పాట యొక్క దారి నడుమ నడుమ చూపిస్తుంది మోసగాడిని (3)
25. రానట్టు వస్తే లిఖిస్తే మాయం చేస్తే అప్పుడు చూస్తే, కనిపిస్తుంది నాట్యం (3)
26. ఇంగ్లీషు తీగలు శత్రువులు కావచ్చు (3)
1. మధ్యన రాశాం కాని, బయట అటూయిటూ తాకం. మళ్లీ మధ్యన వేశాం శకారం. ఇప్పుడు వచ్చిన ఈ వృత్తాంతం బృహస్పతి సతిదీ, ఆమె ప్రియుడిదీనూ (5)
2. విలేకరి లేకపోతే మిగిలేది పువ్వే (2)
4. తోవలకు ముందు అటుదిటుగా దాచం. వీళ్లు ఎక్కువ మంది ఉండకుంటే కొన్ని పత్రికలు మూత పడతాయి (5)
5. పులుమ (3)
6. దీని తర్వాత ఐలమ్మ వస్తుంది కనుక, సవరిచాల్సింది చాలిక (3)
10. ఈ మూడు పాటలు చెల్లాచెదరుగా మంచివి కాని ముల్లెలు (2, 3)
12. ఇంగ్లీషు జంట కోతులు కావచ్చు (3)
14. మీయొక్క దీనికోసం మరి తటాకాలు సగం తారుమారు కావాలి (3)
16. హృదయపు బాధ కోసం no way, మదనపడాల్సిందే సరిగ్గా (5)
18. దౌహిత్రి నీ ప్లస్ నా శాపాలకు విరుద్ధం (5)
19. ఊరు కొసకు ఇరువైపులా విస్తరించిన కోట అర్థించడం (3)
20. రాదారి తర్వాత వస్తుందేమో ఈ తోవ (3)
24. తల లేని ఒక్కరి ఫలితంగా తలక్రిందులైన చుక్క (3)