నుడి-23
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి ' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: సెప్టెంబర్ 20, 2017.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4
5 6
7 8
9 10
11 12 13 14
15
16 17 18
19 20
21 22
23 24
25 26
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. ఒకప్పటి హైదరాబాదు ఏలిక కోసం సత్యం నడుమ సాగాలి (3)
3. తోక తెగిన పంది ముందు తల లేని హంసల్లా ఇది చూడ ‘ముచ్చట’గా ఉంటుంది (3)
5. ఇష్టమా? అధిక ధరా? (3)
7. ఆంగ్లేయుల తాళంచెవి లేకుండా వేడి వకీలు తడబాటుతో హాస్యనటుణ్ని చూపిస్తాడు (4)
8. కుడినుండి ఎడమకు వచ్చిన రామూ! ఇందులో అటుదిటుగా తాగు ప్రశ్న - చుట్టుముట్టెదరా అని (4)
9. మొదట దీర్ఘం తీసినా మారని పొగడ్తలు (3)
11. శివుని కన్నులు కలవాడ (3)
13. ఊలుకి సైతం ఆధారం అదృశ్యమై వ్యతిరేక దిశలో పడివున్న ఇది బహుశా వ్యాయామానికి పనికొస్తుంది (3)
15. ఎందుకో, మలినమైన దాంట్లోనే ఉంటుంది నాజూకుతనం ఉన్న స్త్రీ (3)
16. శీర్షరహితమైన ఒకరి ముందు ప్రారంభ రహితంగా వేశాం. అమ్మవారు ప్రత్యక్షమైంది (3)
17. ఒక వర్ణం కోసం తల తీసేసి తరుమకు అస్తవ్యస్తంగా (3)
19. అడవి మీద ఇదే, శ్మశానం మీద ఇదే (3)
21. కారాపు, కారాపు, కారాపు. తారుమారైన వీటి ఫలితంగా ఏర్పడే సంసారాలు (4)
22. తిరగేసిన దుఃఖానికి ముందు చూడు. ఇది అక్షియుగళం (4)
23. దేవునికి గాని, లంచగొండికి గాని చెల్లించుకునేది గజిబిజిగా వుంది (3)
25. రాలడం, కూలడం (3)
26. దిగులు మదిలోనా? (3)
1. నిలబడనివ్వరు కాని, పస లేని నీ పలువరుసని సరి చేస్తే వచ్చే ఇది బావిలోనో, చెరువులోనో ఉంటుంది (3, 2)
2. రుచిని కోల్పోయిన సురుచిర మధూళి కావచ్చు (2)
4. రామా! చాపలు అనుస్వరాన్ని పీల్చుకుని మార్పు చెందితే వచ్చేవి మామూలు తోటలు కావు, పర్యాటక స్థలాలు (5)
5. పిస్తాలు చెల్లాచెదరయ్యాయి. ఆహ్వానిస్తా (3)
6. సాధారణమైన లంచమా ఇది? (3)
10. అతని భర్త శూరుడు (2, 3)
12. నడుమ పరిణామం చెంది పైకి వచ్చిన కవీంద్రా! ఇది నోట్లోంచి కారేది. (3)
14. దీని తర్వాత మనకుండా వుంటే నిశ్శబ్దంగా ఉన్నట్టు (3)
16. కారు, శాంతాడు కలగలిసి తీసుకొచ్చిన శ్రీహరి (5)
18. మనసులో సగం నిరవధికంగా, అయోమయంగా విస్మరించనిది (5)
19. యముడు దహించుకు పోవడం (3)
20. డబ్బుపై కమురు అనంతంగా ఉంది (3)
24. ఇది సర్పనివాసస్థానం కనుక, జన్మించను (2)