నుడి-24
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి 'నుడి ' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: అక్టోబర్ 20, 2017.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4
5 6
7 8
9 10
11 12 13 14
15
16 17 18
19 20
21 22
23 24
25 26
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. వాక్యంలో సగంలో సగం - వస్తుంది కావచ్చు తొంభై ఏళ్లకు (3)
3. నావికకేంద్రం ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య నిలువగా అవతారమెత్తిన స్త్రీ (3)
5. దీని తర్వాత లేస్తూ నడుస్తారు కొందరు - వ్యవహారంలో (3)
7. పొడిచేసేదెవడబ్బ? సగం తబ్బిబ్బు ఫలితం చావుకు కారణం కావచ్చు (4)
8. నల్లని నీరే జైలు బహుశా (2, 2)
9. ఖరీదు చేయటం లేకుండా నులుముకొను మార్పు తాపసులను సూచిస్తుంది (3)
11. ప్రార్థన కోసం 1, 4 రహితంగా తినమా కాజు? (3)
13. క్షేమము కొంచెం మారి, కరువును తెచ్చింది (3)
15. ఈ ఉప్పుకు భిన్నంగా ఏర్పడిన రూపం (3)
16. మాట చేవలు మాచే విరమించుకోబడినాయి కనుక, తుండుగుడ్డ ఏర్పడింది (3)
17. ఆ యమధర్మ రాజు పాతభాషలో స్త్రీని చూపిస్తున్నాడు (3)
19. అసంపూర్ణమైన ఏ వదనం కోసం ఒకటి, ముఖ్యమైనది మారాలి (3)
21. గోల్ మాల్ జాలం కోసం మారవలసింది వలయమా? (4)
22. సుమదారాపరిణామ పర్యవసానమైన వాగ్గేయకారుడు (4)
23. కిచకిచ కిచకిచ కిచకిచ (3)
25. తూర్పునుండి పడమరకు వచ్చిన ఆస్తిపరులకూ ఇందులో సగం నష్టం వాటిల్లింది. ఇక మిగిలింది ఎండాకాలంలో హాయినిస్తుంది (3)
26. మూల్యముగ ఒక కాయ లేక పండు (3)
1. నిజమైన వానలో శ్లాఘమై దూరింది (5)
2. తిండి జమ చెయ్ (2)
4. కృపను ప్రసాదించము కనుక, జాలిని చూరగొనేది ఉద్భవిస్తుంది (5)
5. పండుగ భోజనం మహోత్సవం (3)
6. కాలుతూ మారుతూ వచ్చిన బరువులు (3)
10. మాట తాలూకు ఘాటుపదార్థం భాషకు చెందినది కావచ్చు (5)
12. మనుషులకు సంబంధించిన మా దురద కొత్తది అనుకుంటా (3)
14. దీనితర్వాత మా శబ్దం వస్తే కమ్మగాడ్పు / తెమ్మెర ఏర్పడుతుంది (3)
16. టమాట కూరకు anagram (5)
18. హృదయం వలె మనకింద బోర్లించిన గలాసు (5)
19. ఒకరకం సుగంధ ద్రవ్యాల ఏకవచనం ఎందుకు ప్రారంభంలో ఉంటుంది (3)
20. చేతులు అవకరాలు అవలేదు (3)
24. కొనసాగిన చర్చ కొన్నిసార్లు వేదిక ముందు ప్రత్యక్షమౌతుంది (2)