నుడి - జనవరి 2016
కూర్పు, నిర్వహణ: ఎలనాగ
సూచనలు:
1. కీబోర్డు లోని Tab కీని నొక్కడం ద్వారా ఒక గడి నుండి మరో గడికి వెళ్ళవచ్చు, లేదా మౌసును గడిలో క్లిక్ చేసి కూడా వెళ్ళవచ్చు.
2. అన్ని గడులను పూరించాక, మీ పేరు, ఈమెయిలు కూడా నింపి 'వాకిలికి పంపించు' అని ఉన్న బటన్ ని నొక్కండి. అప్పుడు మీ జవాబు మాకు ఈమెయిలు ద్యారా అందుతుంది. మీ ఈమెయిలుకు కూడా ఒక కాపీ వస్తుంది.
3. వాకిలి జనవరి 'నుడి' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: జనవరి 20, 2016.
4. మీ జవాబు ఒకటికన్న ఎక్కువసార్లు పంపవద్దని మనవి, ఒకవేళ పంపినా మొదట పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము.
 
1 2 3 4 5
6
7 8 9 10
11 12
13 14 15 16 17
18
19 20 21 22
23 24
25 26 27 28 29
30
31 32
 
మీ పేరు:
ఈమెయిలు:

ఆధారాలు
అడ్డం నిలువు
1. పాపరాజుకు ప్రైజు. కొత్తగా నలిగావా? (2, 2=4)
4. పామాటలో తగు సగభాగం కొత్తది కాని నుడుగు (2, 2)
6. సంగీత కళాకారులిచ్చే పార్టీ కాబోలు (3, 2)
7. వేలు రకం తల లేని మంచి నటికే చివర పొట్టి కలగలుపు (4)
9. నా కథలు కొత్తగా కథలకు సంబంధించినవే (4)
11. మాతో కలిసి అపస్మారాన్నిచ్చే ఆంగ్ల కంపెనీ (1)
12. తమ్ములు కలిస్తే వేతనాలిచ్చే అయ్యా! ఇది హుజూరుకు ముందుంటుంది బహుశా (1)
13. ముతవులు సరిగ్గా స్మరించు (4)
16. నీ నా తమ్ముడే కాని తమిళుడు (2, 2)
18. రాజుగారి నివాస ప్రాంతం వినూత్నంగా చనగ రారు (2, 3)
19. దారిలో దాగి గూండాలు చలాయించేది! (2, 2=4)
21. నడుమ మాయం. పంపు తడారి సవ్యం. తర్వాత అప్పల స్వామి దర్శనం (2,2=4)
23. మరో భాషలో కాబట్టి మరి పక్కన చేరితే ఇతడు బద్ధకస్తుడు (1)
24. యంత్రంతో సాయంకాలాన్నిచ్చే ఆంగ్లరంపం (1)
25. కాని పురాణ తర్కాలు కారార్కాలు లేకుండా నైపుణ్యం (4)
28. లేత గింజలతో వుండే కొత్త కిలపాకం (2, 2=4)
30. మన మగ శ్రమ అనంతంగా మారి నడక కష్టం (3, 2)
31. వందనం నరంలో మస్కా (4)
32. జర తాలు కదిపితే పతకాల రకం (4)
1.చాలా శోధించి అనిలానికి ఆంగ్ల అంగుళాన్ని అతకాలి (3)
2. కొత్త ఇది అటుదిటైనా అట్లాగే వుంటుంది (3)
3. సరిపోని జల్లెడ (3)
4. పురాణ కాలపు ఫుట్ వేర్ అడ్డదిడ్డంగా పాకదు (3)
5. పోస్టులు మారిన గానాలు (3)
8. సుల్తాన్ కు ముందొచ్చేదాని బహువచనం రెస్టారెంటులో అదనపు ఖర్చు (3)
10. ధ్వని చివర తందానా గుండ్రనిది కలిపి కలగలుపు (3)
13. అనివార్యమా? అదా పొరపాటు? (3)
14. కృష్ణుని కోసం రివర్సులో ఒక చివర లేకుండా కోరి రాము (3)
15. కొమ్ము లేదు కనుక విలువైనది అసంపూర్ణం! (3)
16. తమరు పుట్టి తట్టిపోయాక మిగిలేది విస్మృతే (3)
17. వలయ రహిత బిడారం బిగించవచ్చు సరి చేస్తే (3)
20. సుమారు 19 అడ్డం లోని సగాన్ని పొడగించాలి (3)
22. బురదలో చేప తోక పంచుట (3)
25. ప్రారంభం లేకుండా వచ్చెనని మార్పు చేస్తే ఇది పైకి చేర్చుతుంది (3)
26. లోపల వేడిగా వుండే లోహం (3)
27. పోగ (3)
28. సర్పం సగమే కాబట్టి ఈ జనం చదువుకు నోచుకోనిది (3)
29. ఈ తన్నులను కోరి తాగుతారు బహుశా! (3)