నుడిని ఈ సారి ఆల్ కరెక్ట్ గా పూరించి విజేతలుగా నిలిచిన వారు: 1. భారతి 2. కామేశ్వర రావు 3. రవిచంద్ర ఇనగంటి 4. తుమ్మూరి రామ్మోహన్ రావు 5. రాధిక 6. నాగరాజు రవీందర్
పూర్తిగా »
నుడిని ఈ సారి ఆల్ కరెక్ట్ గా పూరించి విజేతలుగా నిలిచిన వారు: 1. భారతి 2. కామేశ్వర రావు 3. రవిచంద్ర ఇనగంటి 4. తుమ్మూరి రామ్మోహన్ రావు 5. రాధిక 6. నాగరాజు రవీందర్
పూర్తిగా »
నుడి – 3 (జనవరి, 2016) ఫలితాలు
పాఠకులకు నమస్కారం.
నుడి – 3 (జనవరి, 2016) ను ఆల్ కరెక్ట్ గా పూరించి విజేతలుగా నిలిచిన వారు:
1.కామేశ్వర రావు
2. రాధ మండువ
3. రవి
4. దీప్తి
5. నాగరాజు రవీందర్
‘నుడి’ పూరణకు పూనుకున్న పాఠకులందరికీ ధన్యవాదాలు.
వివరణలు:
4 అడ్డం దగ్గర కొందరు తడబడ్డారు. పాత మాపా, పాత పాట, పాత దనా అని నింపారు.
దాని ఆధారం ఇలా ఉంది: పామాటలో తగు సగభాగం కొత్తది కాని నుడుగు (2, 2)
…
పూర్తిగా »
నవంబర్ నుడి విజేత:
1. రాజా పిడూరి
ఒక తప్పుతో పూరించిన వారు:
1. రవి చంద్ర
2. నాగరాజు రామస్వామి
విజేతలకు అభినందనలు!
వాకిలి డిసెంబర్ నుడి పూరణకు పూనుకున్న పాఠకులందరికీ ధన్యవాదాలు!
పూర్తిగా »
1. మొదలు లేని చారల వంక మరోలా మధుర ధ్వని (4)
1. గ్రామ్యంలో గ్రామీణ నిరుపేదల ఖర్చు (3)
4. కవిత్వంలో ఉండాల్సిన ఫిలాసఫీ ‘స్టోరీ’ (4)
6. ఒకసారి వెళ్లి మళ్లీ వెళ్లడం మరణించడమే! (5)
7. మంచి కన్నులు గల స్త్రీ మధ్యలో అటుదిటుగా చలో అంటుంది (4)
9. ముందొకరికి ఎదురొచ్చి, తర్వాత మరొకరికి ఎదురొస్తే సమస్యే అనుకుంటా (4)
పూర్తిగా »
పాఠకులకు నమస్కారం!
నవంబర్ నుడి విజేతలు:
1. తేజస్విని
2. రవిచంద్ర
3. కామేశ్వర రావు
విజేతలకు అభినందనలు!
వాకిలి నవంబర్ నుడి పూరణకు పూనుకున్న పాఠకులందరికీ ధన్యవాదాలు!
ఎక్కువ మంది పాఠకులు తడబడిన ఆధారాలకు సమాధానాలను వివరిస్తున్నాను.
పూర్తిగా »
వాకిలిలో ఇకనుండి నెలకొక తెలుగు గళ్ళనుడికట్టుని ప్రచురిస్తాం. నుడిని వెబ్ పేజీలోనే మౌస్, కీ బోర్డ్ సహాయంతో పూరించి వాకిలికి సబ్మిట్ చెయ్యొచ్చు. వాకిలి నవంబర్ 'నుడి' జవాబు మాకు చేరవలసిన చివరి తేదీ: నవంబర్ 20, 2015.
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్