రామసూరి గారి ఈ సిద్ధాంత గ్రంథం ఇప్పుడు పుస్తకరూపంలో వెలువడుతోంది. https://www.facebook.com/photo?fbid=10159836063161095&set=a.425580711094... jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు. మంచి ఇంటర్వ్యూ సార్... విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
పజిల్ కోసం నేను తయారు చేసిన ఆధారాలు మీకు నచ్చినందుకు సంతోషం, కృతజ్ఞతలు.
మీరన్నట్టు స్ట్రిక్ట్ గా చూస్తే 28 అడ్డం ఆధారం తర్వాత (4) అనే ఉండాలి. అయితే పాఠకులకు కొంచెం వెసులుబాటుగా ఉంటుందని అట్లా ఇచ్చాను. రచన మాసపత్రికలో పజిల్ ను నిర్వహించినప్పుడు ఇట్లాంటి ఎన్నో ఆధారాల తర్వాత (2,2/4) అని ఇచ్చాను – భాష తాలూకు కచ్చితత్వం పరంగా చూస్తే అటువంటి అవసరం లేకపోయినా. ఎందుకంటే, భాషలో చాలా నిష్ణాతులైనవారు మాత్రమే మీ లాగా ఈ స్వల్పభేదాన్ని గుర్తించగలుగుతారు. మంచి సూచనను చేసినందుకు కృతజ్ఞుడిని.
ఎలనాగ గారూ, 28 అడ్డం తికమకగా ఏమీ లేదు. ఒకరకంగా దానికి అటు ఇటూ ఉన్న అడ్డాలూ నిలువులూ పూరిస్తే అది పూరింది కూడానూ!
ఇలా మీరు 2,2 లేదా 2,3 ఇవ్వడం రచనలో అలవాటే కాబట్టి కొత్తగా ఏమీ అనిపించలా
సంధిసహిత సమాసం సమాధానం అయినప్పుడు మాత్రమే జవాబులోని అక్షరాల సంఖ్యను విభజించకుండా ఇవ్వడం న్యాయంగా ఉంటుందని నా అభిప్రాయం. 28 అడ్డం ఆధారం తర్వాత (4 ) అని ఇస్తే పాఠకుల ఆలోచన ఈశ్వరుడు, శంకరుడు, త్రినేత్రుడు వంటి పదాలమీదికే పోతుంది తప్ప, విడదీయడానికి వీలైన రెండు పదాలు అందులో ఉన్నాయన్న సంగతి వారికి తెలియదు. రాగోన్మీలనం జవాబు అయినప్పుడు (5) అనీ, రాగ ఉన్మీలనం సమాధానం అయినప్పుడు (2, 3 లేక 2,3 = 5) అనీ ఇస్తే బాగుంటుంది కదా. రెండు అచ్చతెలుగు పదాలున్న సమాసాలతోనే ఈ బాధంతా. మొత్తానికి (4) అని ఇచ్చినా (2,2) అని ఇచ్చినా ఏ గడిలో ఏ అక్షరం ఉండాలనే విషయంలో మార్పు ఉండదు కనుక ఇబ్బంది ఉండదనుకుంటాను. పాఠకులను తికమక పెట్టడమే పజిళ్ల ఉద్దేశం అయినా అవసరంగా తికమక పెట్టాలి తప్ప అనవసరంగా పెట్టకూడదు అన్నది నా అభిమతం.
అహా, మళ్ళీ ఎన్నాళ్ళకెన్నాళ్ళకి! క్లూలు అదరహో.
“శివుని కోసం బతిమాలి చూసితిని”, “గిరిజ కడుపు కరిగిపోయి భయం నెలకొంది”, “వాహన వదనం అని పొరబడకండి, ఇది ధనుస్సు” – నాకు చాలా నచ్చాయి.
అన్నీ అయిపోయాయి కాని ఒక దుష్టసమాసం మాత్రం మధ్యలో సందేహాస్పదంగా అడ్డుతగులుతోంది.
‘నుడి’ కోసం నేను తయారు చేసిన clues మీకు నచ్చినందుకు సంతోషం, కృతజ్ఞతలు.
తెలుగు క్రాస్ వర్డ్ ను కొత్త పుంతలు తొక్కించి, ఉన్నత స్థాయికి తీసుకుపోనాలన్నదే నా ధ్యేయం.
మీలాంటివారందరి ప్రోత్సాహం, సహకారం వుంటే దాన్ని నెరవేర్చడం కష్టమైన పనేం కాదనుకుంటాను.
క్లూస్ చాలా చాలా బావున్నాయ్
చాలా చాలా కృతజ్ఞతలు నారాయణస్వామి గారూ.
పాఠకుల సహకారం, ప్రోత్సాహం వుంటే ఈ శీర్షికను రానురాను మరింత బాగా నిర్వహించగలననే నమ్మకముంది.
ఆధారాలు భలే ఉన్నాయి ఎలనాగగారూ
28 అడ్డం (2,2) అని ఎందుకిచ్చారు, (4) అని ఉండాలి కదా?
క్లూస్ చాలా బావున్నాయి! ఒకటి రెండు కాలికి అడ్డం పడుతున్నాయి. చూద్దాం
11 చాలా ట్రికీ గా ఉంది! ఏ సగం లేదనుకోవాలో?
11 – అరవైలో సగం లేదు చాలా ట్రికీ…
నాకు తెలిసిపోయింది
నాకూ తెల్సిందండీ! ఒకటే అక్షరం కదా, ఆ రెండక్షరాల్లో ఏ సగం? అని..:-)
ఆ సగమే లేదంటున్నారు
ఊరు కొందురూ, ఇంకా చాలా సమయం ఉంది. కాస్త ఆలోచించ నివ్వండీ.
సుజాత గారూ, మీకు సమాధానం అరవైలో ఏ సగమో తెలియడం లేదా? ఎందుకు ?
సుగాత్రి గారూ, వచ్చేశారా? చాలా సంతోషం మిమ్మల్ని చూడ్డం! మళ్ళీ బ్లాగు దులిపి స్లిప్పుల సర్వీస్ మొదలెట్టకూడదూ సరదాగా
మాన్యులు, పప్పు నాగరాజు గారికి, నమస్కారం.
పజిల్ కోసం నేను తయారు చేసిన ఆధారాలు మీకు నచ్చినందుకు సంతోషం, కృతజ్ఞతలు.
మీరన్నట్టు స్ట్రిక్ట్ గా చూస్తే 28 అడ్డం ఆధారం తర్వాత (4) అనే ఉండాలి. అయితే పాఠకులకు కొంచెం వెసులుబాటుగా ఉంటుందని అట్లా ఇచ్చాను. రచన మాసపత్రికలో పజిల్ ను నిర్వహించినప్పుడు ఇట్లాంటి ఎన్నో ఆధారాల తర్వాత (2,2/4) అని ఇచ్చాను – భాష తాలూకు కచ్చితత్వం పరంగా చూస్తే అటువంటి అవసరం లేకపోయినా. ఎందుకంటే, భాషలో చాలా నిష్ణాతులైనవారు మాత్రమే మీ లాగా ఈ స్వల్పభేదాన్ని గుర్తించగలుగుతారు. మంచి సూచనను చేసినందుకు కృతజ్ఞుడిని.
ఎలనాగ గారూ, 28 అడ్డం తికమకగా ఏమీ లేదు. ఒకరకంగా దానికి అటు ఇటూ ఉన్న అడ్డాలూ నిలువులూ పూరిస్తే అది పూరింది కూడానూ!
ఇలా మీరు 2,2 లేదా 2,3 ఇవ్వడం రచనలో అలవాటే కాబట్టి కొత్తగా ఏమీ అనిపించలా
పప్పు నాగరాజు గారూ,
సంధిసహిత సమాసం సమాధానం అయినప్పుడు మాత్రమే జవాబులోని అక్షరాల సంఖ్యను విభజించకుండా ఇవ్వడం న్యాయంగా ఉంటుందని నా అభిప్రాయం. 28 అడ్డం ఆధారం తర్వాత (4 ) అని ఇస్తే పాఠకుల ఆలోచన ఈశ్వరుడు, శంకరుడు, త్రినేత్రుడు వంటి పదాలమీదికే పోతుంది తప్ప, విడదీయడానికి వీలైన రెండు పదాలు అందులో ఉన్నాయన్న సంగతి వారికి తెలియదు. రాగోన్మీలనం జవాబు అయినప్పుడు (5) అనీ, రాగ ఉన్మీలనం సమాధానం అయినప్పుడు (2, 3 లేక 2,3 = 5) అనీ ఇస్తే బాగుంటుంది కదా. రెండు అచ్చతెలుగు పదాలున్న సమాసాలతోనే ఈ బాధంతా. మొత్తానికి (4) అని ఇచ్చినా (2,2) అని ఇచ్చినా ఏ గడిలో ఏ అక్షరం ఉండాలనే విషయంలో మార్పు ఉండదు కనుక ఇబ్బంది ఉండదనుకుంటాను. పాఠకులను తికమక పెట్టడమే పజిళ్ల ఉద్దేశం అయినా అవసరంగా తికమక పెట్టాలి తప్ప అనవసరంగా పెట్టకూడదు అన్నది నా అభిమతం.
సారీ, చూసుకోలేదు. రాగ ఉన్మీలనం సమాధానం అయినప్పుడు (2,4 లేక 2,4 = 6) అని ఉండాలి.
అహా, మళ్ళీ ఎన్నాళ్ళకెన్నాళ్ళకి! క్లూలు అదరహో.
“శివుని కోసం బతిమాలి చూసితిని”, “గిరిజ కడుపు కరిగిపోయి భయం నెలకొంది”, “వాహన వదనం అని పొరబడకండి, ఇది ధనుస్సు” – నాకు చాలా నచ్చాయి.
అన్నీ అయిపోయాయి కాని ఒక దుష్టసమాసం మాత్రం మధ్యలో సందేహాస్పదంగా అడ్డుతగులుతోంది.
ఎప్పుడో పొద్దువారి గడుల్లో ఇంత విషయం ఉండేది. తర్వాత ఇదే. ఈ శీర్షిక కలకాలం కొనసాగాలని నా ఆకాంక్ష. కావలిస్తే నేనూ ఓ చెయ్యి వేయగలను.
సుజాత గారూ
కామేశ్వర రావు గారూ
రవిచంద్ర గారూ