రామసూరి గారి ఈ సిద్ధాంత గ్రంథం ఇప్పుడు పుస్తకరూపంలో వెలువడుతోంది. https://www.facebook.com/photo?fbid=10159836063161095&set=a.425580711094... jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు. మంచి ఇంటర్వ్యూ సార్... విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
నుడి ఆసక్తికరంగా ఉంది. మెదడుకు పదును పెట్టేదిగా ఉంది.అయితే పూరించేప్పుడు కొన్ని అక్షరాలు స్పష్టంగా కనిపించక పోవటం వల్ల అనుకున్న జవాబును సరిగ్గా పోస్ట్ చెయ్యలేక పోవడం జరుగుతుంది.పంపిన తరువాత గాని ఆ పొరపాటు తెలియడం లేదు. ఆ సంగతి వదిలేస్తే నుడి నిర్మాత ఎలనాగ గారు ఆఅలోచనలకు పదునెక్కించేన్దుకు పడుతున్న శ్రమ అభినందనీయం .
27 నిలువు “పోగ” – అని ఇచ్చారు. బావుంది కానీ పాఠకులు ఒకటికి మించిన సమానార్థాన్ని పూరిస్తే ఇబ్బందవుతుంది. దయచేసి ఖచ్చితమైన శబ్దం గడిలో వచ్చేలా సూచనలివ్వగలరు. క్రితం నెల కూడా “వనం”, “వని” రెండూ సరిపోయే విధమైన గడి ఉన్నది. రెండూ సరైన సమాధానాలుండటం బావోదు.
నేనిచ్చిన ఆధారం పొగ కాదు, ‘పోగ’నే. మీరే మీ మెదడుకు పని కల్పించి సమాధానాన్ని కనుక్కోవాలి.
అలకానంద గారూ, మీకు కూడా నేను చెప్పదలచింది యిదే. ఆధారానికి అదనంగా ఏమీ కలపలేను. Sorry.

27. పోగా? పొగ?
15, 27 నిలువులకి ఇంకేవైనా ఆధారాలివ్వగలరా?
రవి గారూ, నేను పూర్తి చేసి పంపించాను. అయితే నాకు తిరిగి ఇమెయిల్ రాలేదు. మీకు చెబ్దామని రాస్తున్నాను.
రాధ గారు,
ఒకసారి స్పాం ఫోల్డర్ లో చెక్ చేయండి.
మెయిల్ వచ్చింది ఇప్పుడు రవి గారూ… థాంక్ యు.
ఈసారైనా అన్నీ కరెక్ట్ అయితే బావుండును భగవంతుడా!
రామ్మోహన్ రావు గారూ, ప్రోత్సాహక వాక్యాలను రాసినందుకు కృతజ్ఞతలు.
రాధ గారూ, దేవుడు మీ కోరికను తీర్చు గాక!
Thank you Elanaga garu , చాలా బావుంది సార్ నిజంగా గడి-నుడి. శ్రీ శ్రీ గారు గుర్తొస్తున్నారు.
రాధ గారూ,
నా ‘నుడి’ శ్రీశ్రీని గుర్తుకు తెస్తున్నదనటం అతిశయోక్తే. నక్కెక్కడ? నాగలోకమెక్కడ? మీ అభిమానానికి కృతజ్ఞతలు.
కాదండీ, చాలా చాలా బావుంది. ఇంత మంచి శీర్షికని నిర్వహిస్తున్న మీకు కృతజ్ఞతలు, అభినందనలు. అన్నింటినీ పుస్తకంగా తీసుకురావాలి ఎలనాగ గారూ తప్పకుండా.
27 నిలువు “పోగ” – అని ఇచ్చారు. బావుంది కానీ పాఠకులు ఒకటికి మించిన సమానార్థాన్ని పూరిస్తే ఇబ్బందవుతుంది. దయచేసి ఖచ్చితమైన శబ్దం గడిలో వచ్చేలా సూచనలివ్వగలరు. క్రితం నెల కూడా “వనం”, “వని” రెండూ సరిపోయే విధమైన గడి ఉన్నది. రెండూ సరైన సమాధానాలుండటం బావోదు.
ఈ వ్యాఖ్యను వెనక్కు తీసుకుంటున్నాను.
రవి గారూ,
నేనిచ్చిన ఆధారం పొగ కాదు, ‘పోగ’నే. మీరే మీ మెదడుకు పని కల్పించి సమాధానాన్ని కనుక్కోవాలి.
అలకానంద గారూ, మీకు కూడా నేను చెప్పదలచింది యిదే. ఆధారానికి అదనంగా ఏమీ కలపలేను. Sorry.
ఎలనాగ గారు, సరేనండి. సరిగ్గా చూడలేదు. మొదటే చత్వారం దానికి తోడు ఈ ఆభరణానికి మెరుగు పెట్టాలన్నమాట.