
ఆడిటోరియం చప్పట్లతో మారుమోగుతోంది. అనంత్ మాత్రం స్కూలు పిల్లాడిలా వయోలిన్‌ను బాక్స్‌లో సర్దుకుని లేచాడు. అందరివంకా చూసి దణ్ణంపెట్టి స్టేజి దిగాడు. మృదంగవిద్వాన్ కూడా అతన్ని అనుసరించాడు. చాలామంది అతని ఆటోగ్రాఫ్ కోసం వెంటబడ్డారు. టీవీకెమెరాలు వెంబడిరచినా అతను మాత్రం కేవలం చిర్నవ్వుతోనే సమాధానం చెప్పి వేగంగా బయటికి వెళిపోయాడు. డ్రైవర్ కారు డోర్ తీశాడు. కానీ కారు ఎక్కకుండా అప్పుడే వచ్చి ఆగిన ఆటో మాట్లాడు కుని వెళ్లాడు. కారు డ్రైవర్ సార్‌కి కోపం వచ్చిందన్నది అర్ధంచేసుకున్నాడు. ఆటో వెంటే కారు తీసికెళ్లాడు.
మర్నాడు ఉదయం అతను తొమ్మిదింటికి తీరిగ్గా లేచి ఎదురుగా ఉన్న తెలుగు పేపరు అందుకున్నాడు. రవీంద్రభారతిలో ఎన్నడెరుగని అద్భుత కచేరీ…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్