‘ భానుకిరణ్ కేశరాజు ’ రచనలు

నిశ్శబ్దంగా…

15-ఫిబ్రవరి-2013


ఈ ప్రపంచమంతా నిదుర పోతున్న వేళ

నేను
వెన్నెల్లో ,
సముద్రం అలల తివాచీలు పరిచినట్లు
నా కలల తివాచీలు పరిచా

నీ కోసం

నువ్వు వెన్నెల మెట్లెక్కుతూ
నా మానస మందిరం లోకి
నా నిదుర చెదిరి పోతుందేమో అన్నట్లు
నిశ్శబ్దంగా


పూర్తిగా »