‘ లాలస ’ రచనలు

మాటా, నీడా, దీపమూ…

ఫిబ్రవరి 2018


వినగలిగితే
నిశ్శబ్దం చీకటి గదిలోనలుపు పాటగా మారి
తనను డాల్బీ సౌండులో పాడుకుంటుంటుంది
చెవులు రిక్కించి ఆ సాహిత్యం పోల్చుకోలేక
మెత్తటి అడుగులు వేస్తూ లోపలకు భయపడుతూ వెడతామా?
మన కన్నా అక్కడ ఒక నీడ ఎక్కువగా కంగారు పడుతుంటుంది
ఆ నీడ గదిలో దీపానిది
గది గోడ మీద వణికిపోతూ కనిపిస్తుంది
దీపం కూడా పాపం తన వెలుతురు చూడలేదు
నీడకు భయం నిశ్శబం పాట వినపడకో అడుగుల శబ్దం వల్లనో తెలియదు
తనతో సెల్ఫీ దిగుదామన్నా దొరకనంతగా రెపరెపలాడుతుంటుంది
నిశ్శబ్దంగా ఉండే చోట వర్తమానం గతం తాలూకు…
పూర్తిగా »