వాకిలి » సాహిత్య వార్తలు

కవిత్వం – 2016
2016వ సంవత్సరంలో వివిధ పత్రికలలో, అంతర్జాల సాహిత్య పత్రికలలో వెలువడిన 60 ఉత్తమమైన కవితలను ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య సంపాదకత్వంలో ‘కవిత్వం – 2016’ పేరిట వరంగల్ కేంద్రంగా గల ‘కవన కుటీరం’ వెలువరించింది. దర్భశయనం గత 15 ఏళ్ళుగా ఈ వార్షిక కవితా సంకలనాలకు సంపాదకత్వం వహిస్తున్నారు.

‘కవిత్వం – 2016’ సంపుటిని 28 మే 2017 ఆదివారం ఉదయం, విప్లవకవి శ్రీ వరవరరావు గారు హైదరాబాద్ జవహర్ నగర్ లోని వారి ఇంట్లో కవిత్వ మిత్రుల నడుమ ఆవిష్కరించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో సంపాదకులు శ్రీనివాసాచార్య తో పాటు కవులు రమణజీవి, బా రహమతుల్లా, కూర్మనాధ్, కోడూరి విజయకుమార్, కళాకారులు బ్రహ్మం, దక్షిణా మూర్తి పాల్గొన్నారు.

‘కవిత్వం – 2016’ విడుదల చేసిన సందర్భంగా వరవరరావు గారు తన తొలి కవితా సంకలనం ‘చలినెగళ్లు’ కు శ్రీశ్రీ ముందు మాట కోసం 5 సంవత్సారాలు ఎదురు చూసిన విషయాన్ని, ప్రజాకవి కాళోజీ, కథా రచయిత పొట్లపల్లి రామారావులతో తన అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. వరంగల్ కేంద్రంగా వార్షిక కవిత్వ సంపుటిని తేవడాన్ని ఆయన అభినందించారు. ప్రత్యేకించి, కొత్త కవులు జీవితాన్ని కవిత్వం చేస్తోన్న పద్ధతులను అబినందించి, ఒక ప్రాపంచిక దృక్పథాన్ని అలవరచుకోవడంలో కొంత లోటు వుందని అభిప్రాయపడ్డారు. పిల్లల ప్రేమలకు దూరమవుతున్న తలిదండ్రుల బాధల నుండి, రోహిత్ మరణాన్నీ, మహా శ్వేతా దేవి నిష్క్రమణనీ, ఏ ఓ బీ ఎన్ కౌంటర్ నీ కవిత్వం చేసిన కవులను ప్రత్యేకించి ప్రస్తావించారు.

దర్భశయనం శ్రీనివాసాచార్య

#2-324, వీధి నెంబర్ -5,

బ్యాంకు కాలనీ; విద్యారణ్యపురి,

హనుమకొండ – 506009

మొబైల్ : 9440419039

బ్రౌన్ పురస్కారం – 2015
ఖరగపూర్ లో జననం (1946), తెలుగులో ప్రాథమిక విద్యాభ్యాసం, సాగర్ యూనివర్సిటి, ఖరగపూర్ ఐఐటిలలో గణితంలో ఉన్నత విద్య. బహుకాలం రైల్వేలో ఉద్యోగం, HP కంపెనీలో మేనేజర్ గా పదవీ విరమణ…

ముకుంద రామారావు గారు ‘వలస పోయిన మందహాసం’ మొదలు అనేక కవితా సంకలనాలు వెలువరించారు. వీరి కవిత్వానికి పలుభాషల్లో అనువాదాలు వచ్చాయి. కేవలం కవిత్వానికే పరిమితం కాకుండా వచనంలో కూడా కృషి చేశారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా వీరు బృహత్తర ప్రణాళికతో దేశ దేశాల కవిత్వాన్ని తమదైన శైలిలో అనువాదం చేసి -అదే ఆకాశం, సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం, అదే గాలి, -అన్న పుస్తకాలుగా వెలయించారు. టాగోర్ అంతిమ కాలంలో రచించిన ‘నమ్హార రేఖా పథ్ బెయె’ అన్న చిత్ర కవిత్వాన్ని తెనిగించారు. అంతేగాక, మరో ఐదు భారత కవుల అనువాద పుస్తకాలు రానున్నాయి.

అనువాదంలో అవిరళ కృషికి గుర్తింపుగా మన్మధ నామ సంవత్సరానికి గాను బ్రౌన్ పండిత పురస్కారాన్ని వీరికి ప్రకటిస్తున్నాము.

-తమ్మినేని యదుకుల భూషణ్

ఇస్మాయిల్ అవార్డు-2015
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు చామర్తి మానస ఎంపికైంది. తనదైన అనుభవాన్ని అనాయాసంగా దృశ్యమానం చేయగల ప్రతిభా వ్యుత్పన్నతలు నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి.

గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్‌, వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాస రావు, పద్మలత, తులసీ మోహన్,స్వాతికుమారి, మమత లకు ఈ అవార్డ్ లభించింది.

మానస రచనలు కొన్ని:

మానస బ్లాగు

వాకిలిలో మానస రచనలు

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి బ్రౌన్ పురస్కారం
యావజ్జీవితం శాసన పరిశోధనకు అంకితమై ఆంధ్ర చరిత్ర రచనకు ఆకరాలు అందించిన పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి జయనామ సంవత్సర బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము.

శాసనాధారాలతో కాకతీయ వంశానుక్రమణిక, నాణాల పరిశీలనతో శాతవాహన శక కాల నిర్ణయం చేసి పరిశోధకుల మెప్పు పొందారు. సంస్కృతం మీద గల పట్టుతో ఎన్నో బ్రాహ్మీ లిపి శాసనాలను అవలీలగా పరిష్కరించారు . పన్నెండు గ్రంథాలు రచించారు . ఇటీవల వచ్చిన, శాసనాల్లో ఉన్న అన్నమాచార్యుల కీర్తనల పుస్తకానికి సహా సంపాదకత్వం వహించారు 94 ఏళ్ల నిండు వయసులో పరిశోధనలో మునిగి తేలే వారి జీవితం భావి పరిశోధకులకు ఆదర్శ ప్రాయం.

జీవిత విశేషాలు: గుంటూరు జిల్లా పెద కొండూరు లో జననం (1921), గురుకుల పద్ధతిలో సంస్కృతం చదువుకున్నారు, కాశీలో ఉన్నత విద్య, ధార్వాడ్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో డాక్టరేట్, పురావస్తు శాఖలో దీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ. ప్రస్తుత నివాసం నల్లకుంట , హైదరాబాద్.

వాసిరెడ్డి పబ్లికేషన్స్ కథల పోటీ: గడువు మార్చి 15
‘‘మా ఊరి కథలు’’

ఉగాది సందర్భంగా వాసిరెడ్డి పబ్లికేషన్స్ కథల పోటీ నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈ పోటీకి విశేష స్పందన లభిస్తోంది. అయితే చాలా మంది కథకులు.. గడువు పొడిగించవలసిందిగా కోరుతున్నారు. వారి విజ్ఞప్తి మేరకు గడువును మార్చి 15 వరకూ పొడిగిస్తున్నాము. పోటీ వివరాలు మరొకసారి. గ్రామీణ జీవితం నేపథ్యంగా, ఊరితో ముడిపడిన ముచ్చట్లను ఇతివృత్తంగా తీసుకొని కథలను రాసి పంపగలరు. కథ నిడివి అచ్చులో పది పన్నెండు పేజీలకు మించకుండా వుండాలి. న్యాయ నిర్ణేతలు మీ కథలను పరిశీలించి కథాసంపుటిలో ప్రచురణకు అర్హమైన వాటిని ఎంపిక చేస్తారు. ఉత్తమంగా వారు ఎంచిన ఆరు కథలకు నగదు బహుమతి వుంటుంది. ప్రథమ బహుమతి 10వేల రూపాయలు. ద్వితీయ బహుమతి 7,500 రూపాయలు. తృతీయ బహుమతి 5,000 రూపాయలు. అలాగే 1,116 చొప్పున మూడు కన్సొలేషన్ బహమతులు వుంటాయి.

రచయితలు తమ కథలను లిఖిత రూపంలో లేదా.. వర్డ్, పీడీఎఫ్, యూనికోడ్.. ఇలా ఏ ఫార్మాట్ లో అయినా పంపవచ్చు.

కథలను పంపవలసిన ఈమెయిల్ ఐడీ: vasireddy.venugopal@gmail.com

కథలను పంపవలసిన పోస్టల్ అడ్రస్:

Vasireddy Venugopal,

B-2, Telecom Qtrs,

Kothapet, Hyderabad – 500060

Phone: 9000528717

అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య పోటీల విజేతలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య పోటీల విజేతలు

జూలై 3,4,5 వ తేదీలలో ఫిలడెల్ఫియాలో జరగబోయే 13 వ ఆటా మహాసభల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక సంచిక ‘అక్షర’ కోసం ఆటా నిర్వాహకులు సాహిత్య పోటీలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు ఐదు వందల మంది రచయితలు ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వివిధ అంశాలలో వచ్చిన రచనలను ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, రచనలను నిశితంగా పరిశీలించి ఈ క్రింది విజేతలను నిర్ణయించారు.

ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు జూలై 4,5 వ తేదీలలో ఆటా మహాసభల ప్రత్యేక సాహిత్య కార్యక్రమాల వేదిక మీద బహుమతి ప్రదానం జరుగుతుంది.

ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వోల్గా, అఫ్సర్, శంకగిరి నారాయణ స్వామి, వంశీకృష్ణ గార్లకు ఆటా మహాసభల సమన్వయ కర్త పర్మేష్ భీంరెడ్డి గారు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియజేశారు.

కథల విభాగం:

మొదటి మూడు బహుమతులు ($116):

మేస్ట్రుబాబు మరినేరు! – డా.చింతకిందిశ్రీనివాసరావు (విశాఖపట్నం)

విముక్త – వారణాసి నాగలక్ష్మి (హైదరాబాద్)

ఇప్పుడే అందిన వార్త – పెద్దింటి అశోక్ కుమార్ (కరీంనగర్)

కన్సొలేషన్ బహుమతులు ($58):

ఇప్పుడైనా చెప్పనీయమ్మా – జి. ఎస్ లక్ష్మి (హైదరాబాద్)

సర్వం శ్రీజగన్నాథం – ఆనందరావు పట్నాయక్ (రాయగడ)

చందమామోళ్ళవ్వ – రాధ మండువ (చిత్తూరు)

అరచేతి చాటు సూర్యుడు – రాజేష్ యాళ్ల (విశాఖపట్నం)

కవిత్వ విభాగం:

మొదటి మూడు బహుమతులు ($116):

నాలాగే నువ్వూ – మొహన తులసి (చికాగో)

వలసపక్షి – నిషిగంధ (ఫ్లోరిడా)

వీడ్కోలు వేళ – స్వాతీ కుమారి బండ్లమూడి (తిరుపతి)

కన్సొలేషన్ బహుమతులు ($58):

మౌనశిఖరాలెదురైనప్పుడు – పాయల మురళీకృష్ణ (విశాఖపట్నం)

దుబ్బ కాళ్ళు – అన్నవరం దేవేందర్ (కరీంనగర్)

సెల్ఫీ – తైదల అంజయ్య (కరీంనగర్)

పరిమళ భరిత కాంతి దీపం – పెరుగు రామకృష్ణ (నెల్లూరు)

వ్యాసాల విభాగం:

బహుమతులు ($116):

అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథా సాహిత్యం – డా. తన్నీరు కళ్యాణ్ కుమార్ (గుంటూరు)

ఆ ముప్ఫై గంటలు – దాసరి అమరేంద్ర

విజేతలకు అభినందనలు!

నాట్స్ సంబరాల స్రవంతి – రచనల పోటీలు
నాట్స్ సంబరాల స్రవంతి (నాట్స్ సంబరాలు 2013 ప్రత్యేక సంచిక) – రచనల పోటీలు

నాట్స్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం తృతీయ సంబరాల సందర్భంగా ప్రచురించే “సంబరాల స్రవంతి” ప్రత్యేక సంచిక కోసం రచనల పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితల నుండి వివిధ సాహితీ ప్రక్రియల్లో రచనలు ఆహ్వానిస్తున్నాం.

సంబరాల స్రవంతి ముఖ్య ఉద్దేశ్యం: “భాషే రమ్యం – సేవే గమ్యం” అన్న ధ్యేయంతో పని చేసే సంస్థ నాట్స్. అత్యంత వైభవంగా జరగబోయే “సంబరాలు” మిగిల్చే మధుర స్మృతులకి, జ్ఞాపకాలకీ ప్రతీకగా నిలిచిపోయే ఒక మంచి గ్రంథం – ఈ నాట్స్ సంబరాల ప్రత్యేక సంచిక. ఎన్ని కాలాలు మారినా, తరాలు మారినా , మన భాష , సాహిత్యం, సంస్కృతీ, సంప్రదాయాలు, సతతం కొత్త పుంతలు తొక్కుతూ, నిరంతర జీవనదిలా, సాగిపోతూ ఉంటాయి. మన చరితలోని చైతన్యాన్ని తీసుకొని, నవతరంగాల ఊపుతో ఎప్పుడూ భవితవైపు సాగే తెలుగు భాషా సాహిత్య సంస్కృతీ స్రవంతి.

మన “చరిత”, “నవత” మరియు “భవిత” అని మూడు తరాల విభిన్న ఆలోచనా రీతుల్ని , సమాజ, ఆచార వ్యవహార స్థితిగతుల్ని , సాహిత్య ధోరణుల వైవిధ్యమైన వర్ణాలకి అద్దం పడుతూ..వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగువైభవపు త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసే ప్రయత్నమే ఈ “నాట్స్ సంబరాల స్రవంతి”.

తొలిసారిగా అన్ని విశ్వరూప ఖతులద్వారా సొగసుగా రూపొందించ బడుతూ, కాగితం నుంచి సాంకేతిక మాధ్యమాల వైపు దూసుకెళ్తున్న “భవిత”కి సరితూగే మెట్టు ఎక్కి తొలిసారిగా ఐప్యాడ్ మరియు కిన్డిల్ పరికరాలలో ఆవిష్కరణకోసం సర్వ సన్నద్ధమవుతోంది, మీ ఈ “స్రవంతి”.

చరిత (50 వసంతాల యువత), నవత (యాభై నిండని యువత), భవిత (పద్దెమినిది దాటని పెద్దలు) – మూడు తరాల రచయితల నుంచి ఈ క్రింది విభాగాలలో రచనలు ఆహ్వానిస్తున్నాం:

1. కథలు

2. కవిత్వం (వచన కవిత్వం)

3. ఛందోబద్ధమైన పద్యకవిత్వం

4. ఫోటో కవిత

5. వ్యాసాలు/గల్పికలు/వ్యంగ రచనలు/ఛలోక్తులు/లేఖలు/పేరడీలు

6. నాటికలు

7. కార్టూన్స్

8. చిత్రకళ

పోటీల నిబంధనలు, రచయితలకు సూచనలు (Competition Rules & Guidelines):

• రచయితలు పైన పేర్కొన్న ఏ విభాగానికైనా తమకు నచ్చిన ఇతివృత్తం ఎన్నుకోవచ్చును. మూడు తరాల విభిన్న ఆలోచనా రీతుల్ని ప్రతిబింబిస్తూ రాసే రచనలకు పెద్దపీట వేయబడుతుంది.

• ఉత్తమ రచనలకు $116 బహుమతితో పాటు నాట్స్ జ్ఞాపిక అందజేయబడుతుంది. బహుమతి ప్రధానం నాట్స్ తృతీయ సంబరాలు వార్షికోత్సవ సభలలో జూలై 5,6 తేదీలలో, డల్లాస్ లో సాహిత్య సభా వేదిక పై జరుగుతుంది.

• బహుమతి పొందిన రచనలు, సాధారణ ప్రచురణకు ఎంపిక చేయబడిన రచనలను నాట్స్ తృతీయ సంబరాలు ప్రత్యేక సంచికలో ప్రచురించడం జరుగుతుంది.

• ఒకవేళ మీ వయస్సు 18 సంవత్సరముల లోపు ఉన్నట్టయితే, మిమ్మల్ని నవతరం పోటీ క్రింద పరిగణిస్తూ, ప్రత్యేక బహుమతులు ఉంటాయి.

• రచనలు మాకు చేరవలసిన ఆఖరి తేదీ మే 24, 2013. ఈ తేదీలోపు కంటే ముందే, వీలైనంత త్వరగా పంపగలిగితే మరీ మంచిది.

• కథలు, నాటికలు: కథల/నాటికల నిడివి వ్రాత ప్రతిలో పది పేజీల లోపు, టైపింగ్ లో ఐదు పేజీల లోపు ఉంటే బావుంటుంది.

• కవిత్వం: కవిత వ్రాత ప్రతిలో ఐదు పేజీల లోపు, టైపింగ్ లో రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది. ఆదునిక కవిత, ఇతర కవితా ప్రక్రియలూ అన్నీ ఆమోదయోగ్యమే.

• వ్యాసాలు, గల్పికలు, వ్యంగ రచనలు, ఛలోక్తులు, లేఖలు: వ్రాత ప్రతిలో ఐదు పేజీల లోపు, టైపింగ్ లో రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది.

• కార్టూన్స్, చిత్రకళ: చిత్రాలను JPEG or PNG ఫార్మాట్స్ లో ఈమెయిలు చేయగలరు.

• పేరడీలు: వ్రాత ప్రతిలో రెండు పేజీల లోపు, టైపింగ్ లోఒక పేజీ లోపు ఉంటే బావుంటుంది.

• రచయితల యొక్క అముద్రిత స్వీయ రచనలు మాత్రమే స్వీకరించబడతాయి. అనువాదాలు, అనుసరణలు, అనుకరణలు అంగీకరించబడవు. బ్లాగులు, వెబ్ సైట్స్, వెబ్ పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించబడ్డ రచనలు పరిగణింపబడవు.

• రచనలపై సర్వాధికారాలు రచయితకే చెందుతాయి. కాని, రచయితలు తమ రచనలను సంబరాల స్రవంతి సంచిక లో ప్రచురించే లోపు ఇంకెక్కడా ప్రచురించవద్దని మనవి.

• రచనల్ని యూనికోడ్ ఫాంట్స్ లో పంపాలి. ఒకవేళ మీకు యూనికోడ్ లో టైప్ చేసే సౌకర్యం లేకపోతే మీరు మీ రచనలను స్కాన్ చేసి PDF ఫైల్స్ పంపించవచ్చు. దయచేసి వీలైనంత వరకు యూనికోడ్ లో టైప్ చేసి పంపించగలరని కోరుతున్నాం. రచననుఈమెయిలులో రాసి పంపవచ్చు, లేదా ఈమెయిలుకు జోడింపుగా టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో కూడా పంపవచ్చు. రచనలు పంపే విషయంలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ క్రింది ఈమెయిల్ అడ్రస్కు మీ ప్రశ్నలు పంపించండి. మేము సాధ్యమైనంత త్వరలో మీకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాం.

• ఫోటో కవిత ఈ క్రింది ఫోటో ఆధారముగా వ్రాయవలసి ఉంటుంది.

• కనీసం ముగ్గురు న్యాయనిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు. న్యాయనిర్ణయం అంతా తగిన నిబద్ధత, కొలబద్దల ఆధారoగానే జరుగుతుంది. విజేతల నిర్ధారణలో అన్ని విషయాలలోనూ నిర్వాహకులదే అంతిమ నిర్ణయం. ఉత్తర ప్రత్యుత్తరములకు తావు లేదు .

• రచనలు పంపవలసిన ఈమెయిలు: nats.sravanthi@gmail.com. మీ ఈమెయిలు లో మీ పూర్తి పేరు, కాంటాక్ట్ నెంబర్, చిరునామా తెలియచేయగలరు.

భాస్కర్ రాయవరం

అనంత్ మల్లవరపు

రవి వీరెల్లి