సాహిత్య ఎకాడమీ అవార్డు ప్రకటించిన రెండ్రోజులకి మాష్టార్ ని కలిసే అవకాశం వచ్చింది. మద్దాళి నిర్మల గారి కథల సంపుటం మాష్టారు ఆవిష్కరించారు, నేను ఆ పుస్తకాన్ని విశ్లేషించిన వక్తల్లో ఒకణ్ణి. చాలా రోజుల తర్వాత చూశాను మాష్టార్ ని. నడవడానికి, మెట్లెక్కడానికి చెయ్యి అందిచాల్సి వస్తోంది.
“గుర్తుపట్టి ఉండరు. నేను కూడా లొయోలా కాలేజి లోనే చదివాను మాష్టారూ” అని ప్రవర చెప్పేసుకున్నాను ముందుగానే. వేదిక మీద ఆయనకి అవకాశం రాగానే “అక్కిరాజు నా శిష్యుడేట నాకిప్పుడే తిలిసింది” అని ఆనంద పడ్డారు. నా బోటి శిష్యులు ఆయనకి కొన్ని వేలమంది ఉండి ఉంటారు. నా స్థాయి రచయితలు కూడా ఎందరో ఆయనకి ఏకలవ్య…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్