ఎవరికీ మనసు బాగోలేదు. ఆకళ్లు లేవని తిండితిప్పలు వద్దన్నారు సరోజగారు, భవానిగారు. రూంలో ఒక టవల్‌తో మొహాన్ని కప్పుకుని మంచంమీద వాలిపోయారు సరోజగారు. అప్పుడప్పుడూ వచ్చే ఎక్కిళ్ల వల్ల ఆవిడ నిద్రపోవట్లేదని తెలుస్తూనే వున్నది. ఆ మంచంమీదే భవానిగారు ఒకపక్క తన రెండు చేతులతో ఆమె కుడిచేతిని పట్టుకుని కూర్చున్నారు. హమీర్ ఆమె పాదాల చెంత కూర్చుని తనక్కడే వున్నానని చెప్పడాని కన్నట్టు ఆ పాదాలను పట్టుకున్నాడు. తన బాధని పంచుకోవడానికీ, తన తలని మెడవంపులో ఆనించుకుని జుట్టులో వేళ్లుపెట్టి దువ్వడానికీ ఎవరూ లేరన్న వెలితి అతనికి స్పష్టంగా తెలిసివచ్చింది.
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్