
1987 లో అనుకుంటా – యింకా అప్పటికి లేలేత చిగురుటాకు లాంటి రిక్కల సహదేవరెడ్డి (విరసం అజ్ఞాత సభ్యుడూ, సిర్సిల్ల లో విప్లవోద్యమ నాయకుడూ) బూటకపు యెంకౌంటర్ లో పోలీసుల చేతిలో హత్య కాలేదు. విరసం సిటీ యూనిట్ తరపున ‘ప్రతిఘటనా సాహిత్యం’ అనే అంశం పై సభ నిర్వహించాం. అందులో ప్రముఖ కవి కె.శివారెడ్డి ‘నల్లటి మట్టికుండ’ అనే దీర్ఘకవితను అద్భుతంగా చదివి వినిపించారు. ముందు ఆయనే రాసారు అనుకున్నామంతా! చదవడం అయిపోయాక, మేమంతా గొప్ప భావోద్విగ్న స్థితిలో కళ్ళు చెమర్చి ఉన్నప్పుడు, చెప్పారు శివారెడ్డి ఆ పద్యం గ్రీకు దేశపు మహాకవి యానిస్ రిట్సాస్ దని. అట్లా పరిచయమయ్యారు యానిస్ రిట్సాస్ మాకు!…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?