నిన్నటి తరం రేడియో అభిమానులను తన స్వరంతో అలరించి, శ్రవ్య నాటకాల ద్వారా సాహిత్యంలో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన శారదా శ్రీనివాసన్ గారితో ముఖాముఖి. - శ్రీశాంతి దుగ్గిరాల నాటకాన్ని మైక్ ముందు చదివే ముందు రిహార్సల్స్ ఉండేవి. అందరితో కలిసి రెండు మూడు రోజులు బాగా చదివి ఎవరి వేషాన్ని వారు ఆకళింపు చేసుకోవాలి. నేను అలాగే ఇంట్లో పనిచేస్తున్నా నాలోనేను మననం చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ పాత్రలోకి ప్రవేశించడానికి, ఆ పాత్రను ఆవాహం చేసుకోడానికి ప్రయత్నించి చేసినవే నా నాటకాలన్నీను. ఇంకోమాట ఏమిటంటే రేడియోకి ప్రతీ అక్షరమూ క్షుణ్ణంగా పలకాలి. అలా ప్రతీ అక్షరాన్ని పలకడంపై ప్రత్యేక శ్రధ్ధ తీసుకునేదాన్ని.…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్