షానా రోజుల నుండి షాహిదా ఫోన్ ఎత్తుత లేను. అయాల షానాసార్లు తన నుంచి ఫోన్ వచ్చింది. ఎప్పట్లెక్కనె ఎత్తలేదు.. గని ఏదో డౌట్ వచ్చింది. అయినా ఒక్కసారి ఎత్తి మాట్లాడితే మల్ల మల్ల మాట్లాడమంటది.. రోజు మాట్లాడమంటది, ఎందుకొచ్చిన బాధ అని ఊకున్న.
ఆఫీసుకు బైల్దేరిన. అన్నిసార్లు ఫోన్ కారణంగ షాహిదా యాది సుట్టుముట్టింది.
నా ‘మిస్ వహీదా’ కథ వచ్చినప్పటినుండి కాల్స్ చెయ్యడం మొదలు పెట్టింది షాహిదా. మొదట్ల మర్యాదగా మాట్లాడింది. నా వివరాలు అడిగింది. ఏజ్ అడిగింది. చెప్పిన. దాంతో ‘నువ్వు నాకన్నా చాలా చిన్నోడివి రా!’ అన్నది. అప్పట్నుంచి ‘రా’ అనడం మొదలుపెట్టింది. పోనీలే అనుకున్న. రోజు కాల్ చెయ్యడం,…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్