‘ స్వాతి సాయి యాకసిరి ’ రచనలు

నాన్న

నాన్న

బయటికి నడవాల్సిన నా దారిని లోపలికి
విసిరేసిన ఓ హోరుగాలి
చెవుల మీద అరచేతులుంచుకుని
కళ్ళు రెండూ గట్టిగా మూసుకుని
పరుగులుతీయిస్తూనే ఉంది
నన్ను మరింత నాలోనికి

పూర్తిగా »