
నది మీద పద్యం ఎవరికిష్టం వుండదనీ!
ప్రతి కవి ఎప్పుడో ఏదో ఒక నది చుట్టూ అందంగా అక్షరాల చేతులు వేసి ఏదో ఒకటి రాసే వుంటారు కదా! నది తీరాన్ని ప్రేయసి లేదా ప్రియుడి చెంపల కన్నా అందంగా ముద్దాడే వుంటారు కదా! ఇస్మాయిల్ గారు గోదావరి మీద రాసిన ఈ పద్యాన్ని నేను ఎన్ని సార్లు ఇష్టంగా చదువుకున్నానో గుర్తే లేదు. ఆయనకెంతో ఇష్టమయిన ఈ గోదారిని నిజంగా నేను ఒక్క సారే చూశాను. ఆ ఒక్క సారీ పనిమాలా ఈ గోదావరి పద్యం తీసుకు వెళ్ళి ఒక స్నేహితురాలికి పైకే వినిపిస్తే కవిత్వమేమిటో తెలియని ఆ స్నేహితురాలు ఎంత ముచ్చటపడిందో చెప్పలేను.
…పూర్తిగా »
వ్యాఖ్యలు
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
KVSS Hanumatsastry on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?