‘ భైరవభట్ల విజయాదిత్య ’ రచనలు

ప్రోషిత భర్తృక

ప్రోషిత భర్తృక

పరదేశంబున కేగు భర్తృకరమున్ బట్టన్ ప్రయత్నంబుతో
పరుగుల్వెట్టుచు పొంగెనుప్పెనగ హృద్వారాశి, తా జ్ఞాపకా
ల రుచుల్ దాచుకొనన్ ప్రయాస, మదిలో రాగంబు దోగాడగన్
తరమా! ప్రోషితభర్తృకావిరహ మోదార్పన్ నిశారంభమున్!
పూర్తిగా »