‘ లక్ష్మి నారాయణ ’ రచనలు

Breakup

రాలిపోతే మళ్ళీ చిగురించే ఆకువు కావుగా నువ్వు - పిట్టలు తొడిగిన పసిడి రెక్కవు
వాకిలంతా చొచ్చుకుపోయిన మొండి వేళ్ళేమో నావీనూ
ఖాళీగా మిగలక తప్పుతుందా మరి, కలిసి కట్టుకున్న ఆ కలల గూళ్ళన్నీ.

పూర్తిగా »