సాయంకాలమయింది
ఇంటి బెంగ మరీ మరీ వేధిస్తోంది
దుఖాగ్ని హృదయంలో ఉండ లాగా చుట్టుకుని
ఉండుండి సలపరిస్తోంది
వెన్నెల నవ్వు వినకుండానే
వేకువ పువ్వు చూడకుండానే
వెళ్లి పోవాలనుంది
ఏ అమ్మ తన ప్రాణాన్ని ఫణంగా పెడితే
ఈ లోకం లోకి వచ్చానో
ఏ తనూ లతిక తన శరీరా ణ్యం లో
నన్ను కస్తూరీ మృగం చేసిందో
ఏ సెలయేటి గలగలలు
ఏ విరితేటి పరిమళ ఝరులు
ఏ పసిపాప తప్పటడుగుల నాట్య విన్యాసాలు
ఏ ప్రియురాలి లేత కనుదోయి సాంద్ర ప్రకంపనలు
నన్నొక అనుభవం గా…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్