‘ శారదయామిని ’ రచనలు

సఖి

డిసెంబర్ 2017


వడ్రంగిపిట్ట రెక్కల రంగుల్లో పొంచివున్న అవే ప్రశ్నలు
మెట్లపైనెవరివో అల్లరి పరుగులు
వివరాలడక్కనే వీచే పిల్లగాలులు
ఉసిరిటాకులపై ఎప్పటివో వేళ్ళగుర్తులు
అర్థం కాని ఆరాటాలు
తొలకరి జల్లై నేలను తాకిన రొదలు
నీలో పోగొట్టుకున్న నా ఉనికి!!
పూర్తిగా »

ది అబ్సెషన్

అక్టోబర్ 2017


ది అబ్సెషన్

'యూ మిస్స్డ్ మీ' ?! ---- 'లాట్ .. లాట్.. లాట్ అండ్ లాట్' ! ' యూ మీనిట్ ? ' అలవాటుగా తిరిగే వీధి మలుపులో ఎప్పటివో ప్రశ్నలు అదృశ్యంగా వెంటాడటం తిరిగొచ్చే దారిలో ప్రపంచమంతా మాయమై, నను వెతుక్కుంటూ నీ చూపులు శూన్యం నింపుకోవడం
పూర్తిగా »