
అప్పటి వరకూ నన్నలా తన భుజం మీద మోసీ మోసీ అతడు, ఉన్నట్టుండి నట్టడవిలో దించేస్తూ…
యిలా అన్నాడు !
‘యిక యీ పులుల సింహాల దారిలో
గమ్యానికి చేరుకుంటావో.. లేదూ గమనం ముగించుకుంటావో..
తేల్చుకో అనీ !’
అప్పుడర్థమైంది – అతడు నన్ను దించేసింది బరువుని కాదు బతుకంటే పోరాటమనీ.. !!
నా ముంజేయి పట్టుకుని అనంత జలనిధిలోకి నెట్టేస్తూ..
మళ్లీ యిలా అన్నాడు !
‘యిక తీరానికి చేరుకుంటావో.. తిమింగలాలకు చిక్కిపోతావో..
తేల్చుకో అనీ !’
అప్పుడర్థమైంది – అతడు నన్ను నెట్టేసింది సముద్రంలోకి కాదనీ అంతకంటే లోతైన…
పూర్తిగా »
వ్యాఖ్యలు
K SHESHU BABU on హైదరాబాద్ చరిత్ర పుటల మధ్య సంచారం!
Dr.Appalayya Meesala on వీడ్కోలు తర్వాతి నువ్వు
Dr.Appalayya Meesala on జ్ఞాపకాలపిట్ట
Nirupama on హైదరాబాద్ చరిత్ర పుటల మధ్య సంచారం!
Annam sivakrishna on జ్ఞాపకాలపిట్ట