ముఖాముఖం

Monique Rossen – కెమెరాతో కవిత్వం

అక్టోబర్ 2016

Day 10

“Each time I see” by Shel Silverstein

నీటిలో తలక్రిందులుగా అతను
చూసిన ప్రతీసారీ
ఫకాలున నవ్వుతాను
కానీ,
బహుశా,
మరో కాలంలో
సమాంతర ప్రపంచాల్లో
మరెక్కడో…
ప్రకృతి అంతా ఆయనే
ప్రతిబింబాన్నే నేను – ఏమో!

***

Credits:
All pictures: Copyright @ KiArt Photography
Interview and translations by Swathikumari Bandlamudi and Nagaraju Pappu
All of Monique’s work can be seen in her Facebook page at https://www.facebook.com/monique.rossen
To read the English version of the interview, click this link.

**** (*) ****

Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12