ముఖాముఖం

Monique Rossen – కెమెరాతో కవిత్వం

అక్టోబర్ 2016

Day 1

“Something opens our wings” by Rumi

నా రెక్కలు విప్పుతుందేదో
మన గాయాల్ని మాన్పే మందేదో
గూడు కట్టిన స్థబ్దతని పగలగొడుతుందే
అదే, ముందున్న మధుపాత్రనీ నింపుతుంది
దివ్యత్వాన్ని తాగిస్తుంది

Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12