ముఖాముఖం

Monique Rossen – కెమెరాతో కవిత్వం

అక్టోబర్ 2016

Day 2

“Listen, if you can” by Rumi

మ్ముందా?
విను
మమేకం కావడమంటే
నువ్వు మిగలకపోవడమే
ఉండేదంతా ఇంతే -
కొద్దిగా మౌనం,
కాస్తంత చోటు
ఒక దృశ్యాదృశ్యం

అప్పుడింక భాష
ఒక లోజూపు.

Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12