ముఖాముఖం

Monique Rossen – కెమెరాతో కవిత్వం

అక్టోబర్ 2016

Day 27

“Surround me” by Meraaqi

నా చుట్టూరా పరుచుకో
కానీ, నన్నొంటరిగా వదిలెయ్.
దగ్గరికి తీసుకుని కూడా
నన్ను నాకు మిగలనీ
నీ సన్నిధినిలానే
ఈ ఏకాంతమూ విలువైందే

Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12