ముఖాముఖం

Monique Rossen – కెమెరాతో కవిత్వం

అక్టోబర్ 2016

Day 18

“(…)For thou art” by William Wordsworth.

తరళనదీ తీరాన
నువ్వప్పుడు నాతోనే ఉన్నావు
నీ స్వరంలోనే అలనాటి
నా హృదయభాష ఇంకా వినిపించేది
నీ ఆదిమ నేత్రాల అమేయ కాంతుల్లోనే
ఒకప్పటి మన ఆనందాన్ని చదివేది

ప్రియాతి ప్రియమైన నెచ్చెలీ
ఒక్కసారి,
ఒక్కక్షణం పాటే
పోగట్టుకున్న నన్ను నీలో వెదుక్కోనీ.

Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12