రామసూరి గారి ఈ సిద్ధాంత గ్రంథం ఇప్పుడు పుస్తకరూపంలో వెలువడుతోంది. https://www.facebook.com/photo?fbid=10159836063161095&set=a.425580711094... jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
కవిత్వం పలకడం చేతకానివాడే కీర్తి వెంట పడతాడు. నిజానికి కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళెవరూ కీర్తిని తృణప్రాయంగా ఇంకా చెప్పాలంటే చేతికి అంటుకున్న బురదలాగా చూస్తారు. మంచి ఇంటర్వ్యూ సార్... విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్
నా విస్వాసాన్ని వేళ్ళాడాదీసాను, నా స్వెచ్చ కి సంకెళ్ళు వేసాను
నేను తలుపులు మూసి, నా ఇచ్చ ని విహంగాన్ని చేసాను.
నేను నీకొసం వెదుకుతాను, ఎందుకంటె నిన్నులొపల బంధించాను కదా!
నా ఇల్లు, నా తాళంచెవులు
ఒక తాళం, అది నన్ను విముక్తుడ్ని చేసింది
Sai
Simple and superb.
Your writing is giving more impact to these beautiful clicks.
Keep clicking buddy.