నువ్వేకదా? కిన్నెర మెట్ల మీద నిద్రపోయే నిశ్శబ్ధానివి? చేయి తగిల్తే ఉలిక్కిపడే శబ్ధానివి? చెట్లన్నీ పెనవేసుకునే స్తబ్ధమైన మోహానివి పువ్వుల ధ్యానానివి? అవున్నువ్వే పైరగాలి గుసగుసవి.సంపెంగ పరిమళానివి నువ్వే. ఎలుగెత్తిన పక్షివి. ఎగసిపడిన అలవి నువ్వే. చినుకంత వర్షానివి, ముత్యమంత సముద్రానివి నువ్వే. హృదయమ్మీది నదీ చారికవు. చెక్కిలిమీది కన్నీటి ధారవు నువ్వే.
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్