
ఈ ‘వాకిలి’ ఒక కల.
ప్రతి పత్రికా- అది అచ్చులో అయినా, అంతర్జాలంలోనయినా- అందమయిన కలతోనే పుడుతుంది.
‘వాకిలి’ కల మీతో అరమరికలు లేని సాహిత్య సంభాషణ! ఎలాంటి మొహమాటాలూ లేని, అచ్చంగా సాహిత్య విలువల మీది ప్రేమతో మాట్లాడుకోవడం! విమర్శనీ, ప్రశంసనీ సమహృదయంతో ఆహ్వానించే సహనాన్ని పెంచడం! జీవితంలోని కొత్త కోణాల మీద నిజాయితీతో నిండిన వెలుగుని ప్రసరించడం! స్వచ్చమయిన స్వేచ్చని గౌరవించే సాహిత్య సమూహాన్ని సమీకరించడం!
గత ఇరవయ్యేళ్లుగా తెలుగు సాహిత్యం సంశయ యుగంలోంచి నడుస్తోంది. ఏది సాహిత్యం అనేది పెద్ద సంశయం! అనేక రకాల సాహిత్య ధోరణులు కొన్ని సార్లు ఊపిరాడనీయని సందిగ్ధంలోకి కూడా తోస్తున్నాయి. ముఖ్యంగా అస్తిత్వ వాద ధోరణులు…
పూర్తిగా »
వ్యాఖ్యలు
K SHESHU BABU on హైదరాబాద్ చరిత్ర పుటల మధ్య సంచారం!
Dr.Appalayya Meesala on వీడ్కోలు తర్వాతి నువ్వు
Dr.Appalayya Meesala on జ్ఞాపకాలపిట్ట
Nirupama on హైదరాబాద్ చరిత్ర పుటల మధ్య సంచారం!
Annam sivakrishna on జ్ఞాపకాలపిట్ట