ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక గూండా రాజకీయ నాయకునిది. వాడికి ఓ ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజ్ లు, ఓ పదిపదిహేను బార్లు, ఐదారు బ్రాండీ షాప్స్, ఐదారు రియల్టర్ కంపనీలు, నేషనల్ లెవెల్ ప్రభుత్వ రోడ్ కాంట్రాక్ట్ లు ఉన్నాయి. వాడి ముగ్గురు కొడుకులు ఓపెన్ టాప్ ఆడి కార్లలో ఇరుప్రక్కలా అందమైన అమ్మాయిలను వేసుకుని తను చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ కు అలా వాహ్యాళికొచ్చినట్టు వస్తారు. అంతా బహిరంగ శృంగార రసాత్మక చర్యలే. కాలేజంటే వాళ్ళ ఎస్టేట్. అడిగేవాడెవ్వడూ ఉండడు. ప్రిన్స్ పాల్ లక్షలిచ్చి పోషించబడే దిక్కుమాలిన అప్రాచ్యపు స్టాఫ్ ఒట్టి వెధవలు. ఒక్కనికీ పాఠాలు చెప్పరావు.
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్