కవిత్వం

మనమింతే

మనమింతే

రాలిపోయిన గతాన్నీ
దుమ్ముకొట్టుకుపోయిన స్వగతాలనూ
పునశ్చరణ అద్దాలలో పదిలపరచి
ప్రతినిమిషం అగుపించేలా
కనురెప్పలకే వేళ్ళాడదీసుకుంటాం


పూర్తిగా »

కావడి కుండలు

మార్చి 2014


జననం మరణానికీ
మరణం మళ్ళీ జననానికీ
కారణం అయినట్లు

ఆకాశాన్ని అందుకున్న
సముద్రపు నీరు,మేఘాల్లోంచి దూకిపూర్తిగా »

సహజ జీవనం

సదువు సంధ్యల నుంచి
కాలీ దొరికినప్పుడల్లా
పారాగాన్ చెప్పులు ఇంటిదగ్గరే వదిలేసి
పొలం గట్ల నడిచినంతసేపూపూర్తిగా »

సంక్షోభసీమ

మార్చి 2014


మా అప్పులేమో ఊటబావులు
ఆదాయం ఎండమావులు
మా రెప్పల కింద జలాశయాలు
రెక్కల కింద అగాధాలుపూర్తిగా »

పునర్ణిరీక్షణ

నీ నడకల సొంపులు కని
తొలినాళ్ళలో పరవశించాను
నీ పలుకుల మధువుల్లో
మునకలువేసి మత్తుడి నయ్యానుపూర్తిగా »

నేను – నా జ్వరము – ఆమె

ఏమైందనో, ఎప్పుడొస్తావనో
ఏదో ఒకటి
అడుగుతావనే అనుకున్నా

నా గుండె వాకిట్ల
ఏవో నాలుగు ఉపశమనపు…
పూర్తిగా »

ఒక స్వప్న సూర్యోదయంలో…

కారుచీకటిని నిలువున చీలుస్తూ
పరుచుకుంటున్న వెలుగుల తీరంలో
అనుభూతికి అందని ఒక ప్రణవ నాదం
కర్ణపేయమై…
పూర్తిగా »

ఎర వేయని గాలం!

ఫిబ్రవరి-2014


ప్రతీ రోజూ తీసే తెరను ఆరోజు ఉతకడానికన్నట్టు, ఆదివారం పొద్దున్నే చెరువొడ్డు చేరతాడు సూర్యడు. పొగమంచుని అటూ ఇటూ ఊది…
పూర్తిగా »

తరణోపాయాలు

ఇవి తెరిపినీయక కురిసే ఆర్ద్ర క్షణాలు
తడవక తప్పదు!
అనాదిది ఈ నిరంతర కాల జీవన ధారపూర్తిగా »

దిగులు

ఫిబ్రవరి-2014


నాకు తెలిసేసరికే నువ్వున్నావు.

గుండె గదులు కబ్జా చేసి
మోయలేనంత భారంగా
దూరలేనంత చిక్కంగా
ఆకాశంలా…
పూర్తిగా »