కవిత్వం

మట్టిపాదం

ఫిబ్రవరి-2014


నన్నునే నిలబెట్టుకోవడమే
తెల్సినోన్ని
తలవంచడం
నేర్వనోన్ని
భూమిని తడిపేది
నాచమటేనని తెల్వని వాడికేం…
పూర్తిగా »

ద్వంద్వ సమాసం

ఫిబ్రవరి-2014


శ్రావ్యంగా
వినడానికి వీనులు గావాలె
అరవై ఏండ్ల కల వలపోతని వినకపోవడానికి
బ్రహ్మ చెవుడు గావాలె


పూర్తిగా »

కులం

ఎవరు మేల్కొన్నారు..?
ఎవరు నిద్రపోతున్నారు..?
ఏం మార్పు జరిగిందిక్కడ..!?
ఇప్పుడుకూడా…..
ఒకశిశువు
తల్లి…
పూర్తిగా »

వత్సర

వత్సర

సంతోషాలన్నీ తన ఖాతాలోనే
ఖాళీలన్ని వొదిలేసి పరాయికే
వీడ్కోలు
గడపదాటకముందే
స్వాగతం గతాన్ని స్వగతంలాపూర్తిగా »

ఒక అంతరాత్మ

ఒక అంతరాత్మ

ఓ చిటికెడు దోర దోర అనుభూతిని
ఆరుద్ర పురుగులా మెత్తని వెల్వెట్ హృదయంలో
పదిలంగా చుట్టి

పూర్తిగా »

మహబూబ్ ఘాట్

మహబూబ్ ఘాట్

బస్సు కిటికీ అద్దంల
మా ఊరును పటం గట్టి చూపే ఘాటు

ఆడి దాంక
ఉరికురికి వొచ్చిన…
పూర్తిగా »

మంచుపూల పగటికల

జనవరి 2014


మంచుపూల పగటికల

అంతులేనంత అద్భుతమైన ఆవిర్భావంగా
ఇరుకు సందులే లేనంత విశాలంగా
దారులంతా విత్తనాలుగా వెదజల్లిన సిద్ధాంతాలుగా
పచ్చటి…
పూర్తిగా »

నన్ను నేను వెతుక్కున్నప్పుడు…

నాకు ఆ గది అంటే చాలా ఇష్టం.

దాని తాళం చెవి
రోజూ ఎక్కడో ఒక చోట

పూర్తిగా »

బంధాలు

జనవరి 2014


బంధాలు

ఎంత ప్రేమగా గింజలు చల్లినా
పంజరంలో పావురాయి నవ్వదు
ఎగరెయ్ ఆకాశంలోకి.
దాని రెక్కల చప్పుడులోనిపూర్తిగా »

జీవితం చాలా చిన్నది

జీవితం చాలా చిన్నది

పరుగెత్తి పాలు తాగే పాకులాటలకి
నిలబడి నీరు తాగే నిరడంబరాలకీ
జాగింగ్ చేస్తూ జావ తాగొచ్చని

పూర్తిగా »